Thursday, July 19, 2012

Please!!

29 comments:

  1. అంతేనంటారా, అయితే ఓ.కే,.....

    ReplyDelete
    Replies
    1. అంతే, అంతే భాస్కర్ గారు !

      Delete
    2. జల తారు అంటే నీళ్ల వంటి తారు.
      అంటే తారు చీకటి, నీటి వెలుగేనండి, ప్రతిపద్దార్ధమైతే అంతేనండి,హ,హ, హ,
      (వెండి పోగులు అనుకుంటానండి.)

      Delete
  2. మూర్తి మత్త్వం లోని అనేక అంశాలలో వైఖరి ఒకటి . ఎదిరిని బట్టే వైఖరి మార్చుకుంటాము . ఐనా , ఎదుటివారి అసంబధ్ధ వైఖరిని మార్చగలిగే మూర్తిమత్త్వం ఉండే వారే ఘనులు .
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. మాష్టారు ...:)) మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  3. Seemingly that is what the problem is. People start forming opinions based on what one writes :(

    ReplyDelete
  4. In fact, that's a fact!
    బాగుంది, బొమ్మ ఎక్కడో చూసిన గుర్తు, కానీ గుర్తు రాటల్లేదు.

    ReplyDelete
    Replies
    1. బొమ్మ గూగల్ బొమ్మల నుంచి

      Delete
  5. ఆలోచింపజేసే కొటేషన్ అందించినందుకు ధన్యవాదాలు. సాధారణంగా సగటు మనుషులం ఇలాగే వ్యవహరిస్తాం. అయితే, పైన వ్యాఖ్యలో లక్కాకుల రాజారావుగారు చెప్పినట్లు ఎదుటివారినిబట్టి కాకుండా ఎలాంటివారితోనైనా మనదైన, ఒకే వైఖరితో వ్యవహరించడం ఒక బెంచ్ మార్క్ గా పెట్టుకోవాలి.

    ReplyDelete
  6. చీకటిని పారత్రోలే వెన్నెలవంటి మనసు వెండితీవై అలరిస్తే మన మూర్తిమత్వం మన దృక్పథాన్ని విభజించి చూపినా, అనుభవమందించిన స్తితప్రజ్ఞత రెండింటిని మెలివేసి చూపినపుడు సైతం పరస్పరమందుకున్న ప్రతిఫలం అభిలషణీయమే,ఆదరణీయమే!ఏమంటారు?

    ReplyDelete
    Replies
    1. ఏమంటాను రమాదేవి గారు.. మీ మాటే నా మాటంటాను. మళ్ళీ మీ వాఖ్య చదువుతూ ఉండిపోయాను. :))

      Delete
  7. Thought provoking and attractive post though very small;Thanks.
    But I think Personality and Attitude are almost inseparable and
    attitude mostly depends on the personality.
    If the personality is Jalatharu then attitude likely to be vennela
    Whereas if personality is Tharu then attitude likely 'nalupu'(black) irrespective of other's behaviour.

    ReplyDelete