Thursday, July 25, 2013

దాంపత్యం



సుఖదుఖాలను పంచుకుంటూ,
సమస్యలను కలిసి ఎదురీడుతూ,
నిత్య కలహాలతో,
శ్రుతి మించని అలకలతో,
ప్రేమానురాగ ఆప్యాయతలతో,
ఒకరికొకరు తోడు-నీడ గా,బాసటగా,
ప్రాణస్నేహితులైన స్త్రీ, పురుషుల మధ్య బంధమే కదా...

కొన్ని వసంతాలు నిండిన దాంపత్యం!

25 comments:

  1. ప్రాణస్నేహితులైన స్త్రీ, పురుషుల మధ్య బంధమే కదా... కొన్ని వసంతాలు నిండిన దాంపత్యం!
    వావ్ ... ఎంత చక్కటి నిర్వచనం.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, బాగున్నారా?
      మీకు నచ్చినందుకు చాలా సంతోషం. మీ వాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
  2. Replies
    1. పూర్వఫల్గుణి గారు , ధన్యవాదాలండి.

      Delete
  3. చాలా బాగా చెప్పారండీ...

    ReplyDelete
    Replies
    1. లలిత గారు , చాలా రోజులకు..మీ పలకరింపు. ధన్యవాదాలండి.

      Delete
  4. ఎంత బావుందో! చాలా బాగా రాశారు, వెన్నెల గారు :)

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారు, ధన్యవాదాలండి.మీకు నచ్చినందుకు సంతోషం గా ఉంది.

      Delete
  5. ఎన్నో వసంతాలు చూపే ఈ దాంపత్యం...బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. జయ గారు, చాలా రోజులకు. ధన్యవాదాలండి.

      Delete
  6. మీకు నా హృదయపూర్వక అభినందనలండి. ఇలాగే ఇంకా ఇంకా చాలా పుట్టినరోజులు చేసుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనలను నేను స్వీకరించేసానండి.పుట్టిన రోజు కి ఇంకా సమయం ఉంది...అడ్వాన్స్ గా అనమాట మీ విషెస్..:)

      Delete
  7. ప్రతి అక్షరమూ నిజమే, చాలా బాగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. హమ్మాయ్య.. మెరాజ్ గారు, ఉన్నారు కదా? చాలా రోజులకు మళ్ళీ ఇలా పలకరించారు. సంతోషం. ధన్యవాదాలండి

      Delete
  8. ..మీరు చెప్తున్నారు కాబట్టి,,నిజమే అయివుండవచ్చు,. :)

    ReplyDelete
    Replies
    1. భలేవారే! మీకు తెలియనివి, కొత్తగా నేను చెప్పేవి ఏముంటాయండి? ధన్యవాదాలు భాస్కర్ గారు, మీ వాఖ్యకి.

      Delete
  9. పరిచయ మేమి లేని ' యిరు వ్యక్తులు ' - పెద్దలు కూర్చిచేయగా
    పరిణయ మాడి , శోభనపు పర్వపు బంధము లేర్పడన్ , సరా
    సరి సహజీవ యానమున సర్దుకు పోవుట నేర్చి , యన్నిటన్
    చెరిసగమై తరింతురు - విశేషమిదే - జలతారు వెన్నెలా !

    ReplyDelete
    Replies
    1. మాష్టారు బాగున్నారా? చాలా రోజులకు. పద్య రూపంలో చక్కటి నిర్వచనం తెలిపారు దాంపత్యానికి. ధన్యవాదాలండి.

      Delete
  10. చక్కని నిర్వచనం చెప్పారు.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారు, మీకు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు మీ వాఖ్యకి.

      Delete
  11. మీ వేదికలో చేరమని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  12. అలాగా :))
    (బాగుంది, సింపుల్ గా బాగా రాసారు)

    ReplyDelete
    Replies
    1. అలాగే కదా మరి?...:)
      ధన్యవాదాలు హర్ష.

      Delete