ఈ ప్రోడక్ట్ నింజంగా పై వీడియో లో చూపినట్టు పనిచేస్తే, మార్కెట్ ని స్వీప్ చెయ్యడం తధ్యం... December 13th సింగపూర్ లో విడుదల. సింగపూర్ వాసులు...కొనేసుకుని రివ్యులు రాసెయ్యండి.
భాస్కర్ గారు, మీ శ్రీమతి గారు కూడా చూసారనమాట.మీ ఒక్కరి ఆర్డర్ తో పాటు, మాది, మా బంధు నం అందరిది కలిపి ఆర్డర్ చేసేద్దాము. రానివ్వండి మార్కట్ లోకి.ధన్యవాదాలు మీ స్పందనకు.
బాలు నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఈ మధ్య బద్దకం బాగా పెరిగిపోయిందనటానికి ఇంత కంటే నిదర్శనమేముంది చెప్పు.కొన్ని రోజులు గాప్ తరువాత బ్లాగింగ్ కూడా బాగుంది. నేనేమి రాయలేదనుకో , అది వేరే సంగతి. :) నీ ఆత్మీయ పలకరింపుకు ధన్యవాదాలు.
ప్రసాద్ గారు,పైన వీడీయో యాడ్ ని బాగా చూసి చక్కటి విషయాన్ని గ్రహించారు. మగవారైతే ఈ పరికరాన్ని బాగా వాడగలరు అని.అలాగే ఫిక్ష్ అయిపోదాము లెండి.:) మీ వాఖ్యకి ధన్యవాదాలండి.
vennela gaaroo, baagundi.
ReplyDeleteమెరాజ్ గారు, బాగున్నారా? ధన్యవాదాలండి మీ వాఖ్యకి.
Deleteమా ఆవిడకు కూడా నచ్చిందండి,.. ఆర్డర్ పెట్టాలేమో,.. బాగుంది,. చాలా రోజుల తరువాత మీ పోస్ట్
ReplyDeleteభాస్కర్ గారు, మీ శ్రీమతి గారు కూడా చూసారనమాట.మీ ఒక్కరి ఆర్డర్ తో పాటు, మాది, మా బంధు నం అందరిది కలిపి ఆర్డర్ చేసేద్దాము. రానివ్వండి మార్కట్ లోకి.ధన్యవాదాలు మీ స్పందనకు.
Deletehai akkaa how r u, chala rojulaki kanipinchavu
ReplyDeleteబాలు నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఈ మధ్య బద్దకం బాగా పెరిగిపోయిందనటానికి ఇంత కంటే నిదర్శనమేముంది చెప్పు.కొన్ని రోజులు గాప్ తరువాత బ్లాగింగ్ కూడా బాగుంది. నేనేమి రాయలేదనుకో , అది వేరే సంగతి. :)
Deleteనీ ఆత్మీయ పలకరింపుకు ధన్యవాదాలు.
చాలా కాలం తరవాత, కుశలంకదా!. దీనినిసింగపూర్ వారు? వాడి చెప్పాలి :)
ReplyDeleteశర్మ గారు, నమస్సులు.కుశలమేనండి.వాఖ్యకి ధన్యవాదాలండి.
Deleteథాంక్సండీ...మగాళ్లకి కాస్త పని తగ్గించారు!!
ReplyDeleteప్రసాద్ గారు,పైన వీడీయో యాడ్ ని బాగా చూసి చక్కటి విషయాన్ని గ్రహించారు.
Deleteమగవారైతే ఈ పరికరాన్ని బాగా వాడగలరు అని.అలాగే ఫిక్ష్ అయిపోదాము లెండి.:)
మీ వాఖ్యకి ధన్యవాదాలండి.
ఏంటో మరీ నల్ల పూసయిపోయారు.. :-(
ReplyDeleteఅప్పుడప్పుడైనా వెన్నెలలా కనిపించండి.. మీనుండి కవిత ఆశిస్తూ.. దీపావళి శుభాకాంక్షలతో...
తొందరగా ఇటు పంపండి . వంట ఇంట్లో మగ్గిపోవాల్సి వస్తుంది . అందుకే బ్లాగుల వైపుకి రావడం కుదరడం లేదు మరి :)
ReplyDeletegood one.
ReplyDelete