కరెక్ట్ గా చెప్పారు, ఎలాంటి కష్టాన్నైనా, ఎంతటి కష్ట లక్ష్యమైనా, సాధించాలంటే మొట్టమొదటిగా ఉండాల్సినది, అతిముఖ్యమైనది Attitude. సరైన Attitude లేకుండా మిగతావి ఎన్నున్నా సాధించగలిగేది చాలా తక్కువ.
హా హా హా...మీ కామెంట్ అర్ధం చేసుకోడానికి నాకు కొంచెం టైం పట్టింది. అర్ధం అయ్యాక భలే నవ్వొచింది. పోన్లెండి ఒక పాట మిమ్మల్ని నా బ్లాగ్ కి కట్టిపారేసిందనమాట!ధన్యవాదాలు మీకు.
సరే! దీనిని బ్లాగింగ్ ప్రపంచానికి అనుకరించవచ్చా అని ప్రయత్నించి చూశా.ఎవరో ఏదో ఒక విషయాన్ని తమ బ్లాగులో ప్రతిపాదిస్తారు.
దాని గురించి చర్చ జరుగుతుంది - Reason = 72 ఆ చర్చ ఒక కొలిక్కి రాక, వాదోపవాదాలు జరుగుతాయి - Argument = 99 ఎంతకీ తెమలకపోతే, ఇరువర్గాలవారు ఒకరిని ఒకరు చీకాకు పెట్టే అంతిమ ప్రయత్నం చేస్తారు - Irritate = 100
అంటే reasoning కన్నా, argue చేయడం బెటరన్నమాట. అంతకన్నా irritate చేయడం ఇంకా మంచిదన్నమట. అబ్బో! ఫరవాలేదే ఈ లాజిక్కు బానే పని చేస్తుందే!
wow! very creative! బ్లాగింగ్ ప్రపంచానికి అనుకరించారా? Reason, arguement and irritate. Nice! మీ logic బాగుంది కాని,లెక్క ఎక్కడో తప్పి ఉండాలి..irritate చెయ్యడం 100% ..బాలేదు.. ఇప్పుడు మీ logic యే గా అంటారు..హ హ హ ..Thanks andi!
మన వైఖరి లో మార్పే మన జీవితాల్లో మార్పు తీసుకు వస్తుంది.కానీ ఎవరికీ వారు ఒక్కసారి తరచి చూసుకుంటే చిన్న చిన్న విషయాలు కూడా మార్చుకోవాలని ప్రయత్నించం.గుడ్ పోస్ట్.
Interesting ..
ReplyDeletewell don..
Thank you very much.
ee comment ni count chesthaaraa!?
:)
వనజ గారు, ధన్యవాదాలు.
Deleteఎందుకని మీ కామెంట్ కౌంట్ చేస్తానా అని అడిగారు? తప్పకుండా కౌంట్ చెస్తాను.
personality development,...........
ReplyDeletechange your attitude, it will change your life.
mee first lesson, bhagundandi.
This is not something I came up with andi..
DeleteThank you for the comment Bhaskar gaaru.
కరెక్ట్ గా చెప్పారు, ఎలాంటి కష్టాన్నైనా, ఎంతటి కష్ట లక్ష్యమైనా, సాధించాలంటే మొట్టమొదటిగా ఉండాల్సినది, అతిముఖ్యమైనది Attitude. సరైన Attitude లేకుండా మిగతావి ఎన్నున్నా సాధించగలిగేది చాలా తక్కువ.
ReplyDeleteYeah, I kind of learned it as I grew up in my career.
DeleteThank you so much for the comment.
నా attitude మారిపోయింది. పాట అయితే తప్ప బ్లాగ్ లోంచి వెళ్ళలేకపోతున్నాను.
ReplyDeleteహా హా హా...మీ కామెంట్ అర్ధం చేసుకోడానికి నాకు కొంచెం టైం పట్టింది.
Deleteఅర్ధం అయ్యాక భలే నవ్వొచింది. పోన్లెండి ఒక పాట మిమ్మల్ని నా బ్లాగ్ కి కట్టిపారేసిందనమాట!ధన్యవాదాలు మీకు.
somany times seen in facebook
ReplyDelete(somany people shared many times)
good one...
@sri
So you saw it again and I am sure you did not get bored..ha ha ha ..you know why? because of the song (My guess though!) ....
DeleteInteresting
ReplyDeletebhale vunde..!!
ReplyDeleteExactly!!! నేను కూడా ఇలా ఫీల్ అయిపోయి, వెంటనే బ్లాగ్ లో పెట్టేసాను. ధన్యవాదాలు మంజు గారు.
Deleteనేను మొదటిసారి ఇలాంటి logic చూడటం. బాగుంది.
ReplyDeleteసరే! దీనిని బ్లాగింగ్ ప్రపంచానికి అనుకరించవచ్చా అని ప్రయత్నించి చూశా.ఎవరో ఏదో ఒక విషయాన్ని తమ బ్లాగులో ప్రతిపాదిస్తారు.
దాని గురించి చర్చ జరుగుతుంది - Reason = 72
ఆ చర్చ ఒక కొలిక్కి రాక, వాదోపవాదాలు జరుగుతాయి - Argument = 99
ఎంతకీ తెమలకపోతే, ఇరువర్గాలవారు ఒకరిని ఒకరు చీకాకు పెట్టే అంతిమ ప్రయత్నం చేస్తారు - Irritate = 100
అంటే reasoning కన్నా, argue చేయడం బెటరన్నమాట. అంతకన్నా irritate చేయడం ఇంకా మంచిదన్నమట. అబ్బో! ఫరవాలేదే ఈ లాజిక్కు బానే పని చేస్తుందే!
:-)
wow! very creative! బ్లాగింగ్ ప్రపంచానికి అనుకరించారా?
DeleteReason, arguement and irritate. Nice!
మీ logic బాగుంది కాని,లెక్క ఎక్కడో తప్పి ఉండాలి..irritate చెయ్యడం 100% ..బాలేదు..
ఇప్పుడు మీ logic యే గా అంటారు..హ హ హ ..Thanks andi!
అక్షరసత్యం తెలియచేసారు..
ReplyDeleteధన్యవాదాలు లలితగారు
Deleteదోబూచులాటేలరా ఈ పాట చాలా మధురంగా వున్నది. దయ చేసి ఈ పాట ఎక్కడిదో 9440172262 కి మేసేజ్ గాని నా మెయిల్ ఇడికి మెయిల్ చేయగలరు rameshsssbd@gmail.com
ReplyDeleteమన వైఖరి లో మార్పే మన జీవితాల్లో మార్పు తీసుకు వస్తుంది.కానీ ఎవరికీ వారు ఒక్కసారి తరచి చూసుకుంటే చిన్న చిన్న విషయాలు కూడా మార్చుకోవాలని ప్రయత్నించం.గుడ్ పోస్ట్.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు.
Delete14+9+3+4+16+15+19+20=100%
ReplyDeleteఅక్షరాలతోనే కాదు,అంకెలతో కూడా కట్టి పడెయ్యొచ్చన్నమాట.
:)) ధన్యవాదాలు ఉమా దేవి గారు.
Deleteదోబూచులాడేరా.....పాట నిజంగా WoW అండి. Attitude, అదే కదా మనం ఏమిటో తెలిపేది "ఎప్పుడైనా, ఏ సమయం లో మనిషి ప్రవర్తనకు నిలువుటద్దం"
ReplyDeleteI am glad you and few others liked the song. Thanks Ram gaaru.
DeletePerfect :)))
ReplyDelete