Saturday, June 2, 2012

మీకు తెలుసా ఈ సత్యం?







Slides source: Slideshare.net / Authorstream.com

25 comments:

  1. Interesting ..

    well don..

    Thank you very much.

    ee comment ni count chesthaaraa!?

    :)

    ReplyDelete
    Replies
    1. వనజ గారు, ధన్యవాదాలు.
      ఎందుకని మీ కామెంట్ కౌంట్ చేస్తానా అని అడిగారు? తప్పకుండా కౌంట్ చెస్తాను.

      Delete
  2. personality development,...........
    change your attitude, it will change your life.
    mee first lesson, bhagundandi.

    ReplyDelete
    Replies
    1. This is not something I came up with andi..
      Thank you for the comment Bhaskar gaaru.

      Delete
  3. కరెక్ట్ గా చెప్పారు, ఎలాంటి కష్టాన్నైనా, ఎంతటి కష్ట లక్ష్యమైనా, సాధించాలంటే మొట్టమొదటిగా ఉండాల్సినది, అతిముఖ్యమైనది Attitude. సరైన Attitude లేకుండా మిగతావి ఎన్నున్నా సాధించగలిగేది చాలా తక్కువ.

    ReplyDelete
    Replies
    1. Yeah, I kind of learned it as I grew up in my career.
      Thank you so much for the comment.

      Delete
  4. నా attitude మారిపోయింది. పాట అయితే తప్ప బ్లాగ్ లోంచి వెళ్ళలేకపోతున్నాను.

    ReplyDelete
    Replies
    1. హా హా హా...మీ కామెంట్ అర్ధం చేసుకోడానికి నాకు కొంచెం టైం పట్టింది.
      అర్ధం అయ్యాక భలే నవ్వొచింది. పోన్లెండి ఒక పాట మిమ్మల్ని నా బ్లాగ్ కి కట్టిపారేసిందనమాట!ధన్యవాదాలు మీకు.

      Delete
  5. somany times seen in facebook
    (somany people shared many times)
    good one...
    @sri

    ReplyDelete
    Replies
    1. So you saw it again and I am sure you did not get bored..ha ha ha ..you know why? because of the song (My guess though!) ....

      Delete
  6. Replies
    1. Exactly!!! నేను కూడా ఇలా ఫీల్ అయిపోయి, వెంటనే బ్లాగ్ లో పెట్టేసాను. ధన్యవాదాలు మంజు గారు.

      Delete
  7. నేను మొదటిసారి ఇలాంటి logic చూడటం. బాగుంది.

    సరే! దీనిని బ్లాగింగ్ ప్రపంచానికి అనుకరించవచ్చా అని ప్రయత్నించి చూశా.ఎవరో ఏదో ఒక విషయాన్ని తమ బ్లాగులో ప్రతిపాదిస్తారు.

    దాని గురించి చర్చ జరుగుతుంది - Reason = 72
    ఆ చర్చ ఒక కొలిక్కి రాక, వాదోపవాదాలు జరుగుతాయి - Argument = 99
    ఎంతకీ తెమలకపోతే, ఇరువర్గాలవారు ఒకరిని ఒకరు చీకాకు పెట్టే అంతిమ ప్రయత్నం చేస్తారు - Irritate = 100

    అంటే reasoning కన్నా, argue చేయడం బెటరన్నమాట. అంతకన్నా irritate చేయడం ఇంకా మంచిదన్నమట. అబ్బో! ఫరవాలేదే ఈ లాజిక్కు బానే పని చేస్తుందే!

    :-)

    ReplyDelete
    Replies
    1. wow! very creative! బ్లాగింగ్ ప్రపంచానికి అనుకరించారా?
      Reason, arguement and irritate. Nice!
      మీ logic బాగుంది కాని,లెక్క ఎక్కడో తప్పి ఉండాలి..irritate చెయ్యడం 100% ..బాలేదు..
      ఇప్పుడు మీ logic యే గా అంటారు..హ హ హ ..Thanks andi!

      Delete
  8. అక్షరసత్యం తెలియచేసారు..

    ReplyDelete
  9. దోబూచులాటేలరా ఈ పాట చాలా మధురంగా వున్నది. దయ చేసి ఈ పాట ఎక్కడిదో 9440172262 కి మేసేజ్ గాని నా మెయిల్ ఇడికి మెయిల్ చేయగలరు rameshsssbd@gmail.com

    ReplyDelete
  10. మన వైఖరి లో మార్పే మన జీవితాల్లో మార్పు తీసుకు వస్తుంది.కానీ ఎవరికీ వారు ఒక్కసారి తరచి చూసుకుంటే చిన్న చిన్న విషయాలు కూడా మార్చుకోవాలని ప్రయత్నించం.గుడ్ పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.

      Delete
  11. 14+9+3+4+16+15+19+20=100%

    అక్షరాలతోనే కాదు,అంకెలతో కూడా కట్టి పడెయ్యొచ్చన్నమాట.

    ReplyDelete
    Replies
    1. :)) ధన్యవాదాలు ఉమా దేవి గారు.

      Delete
  12. దోబూచులాడేరా.....పాట నిజంగా WoW అండి. Attitude, అదే కదా మనం ఏమిటో తెలిపేది "ఎప్పుడైనా, ఏ సమయం లో మనిషి ప్రవర్తనకు నిలువుటద్దం"

    ReplyDelete