Friday, November 30, 2012

అందరికి వందనం!



25,000 వీక్షణలు పూర్తి చేసుకుంది జలతారు వెన్నెల ఈ రోజుతో!
1006 కామెంట్స్ పైగా వచ్చాయి.

టపాలన్నీ చదివి స్పందించిన వారికి, నన్ను ఎలప్పుడు ప్రొత్సహించే 
కొందరు ఆత్మీయులకు, మందలించిన వారికి, పొగిడిన వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. నొప్పించిన వారికి క్షమాపణలు తెలుపుకుంటున్నాను.

41 comments:

  1. నావి ఎన్నండి :)

    ReplyDelete
    Replies
    1. మీరు అడిగిన తరువాత లెక్క వేయాలని ప్రయత్నించానండి. మీవే అందరి కంటే ఎక్కువ కామెంట్స్ అని మాత్రం చెప్పగలనండి. ఆత్మీయంగా చదివి వాఖ్యానించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలండి.

      Delete
  2. ఎంతో అందమైన, నాకు ప్రాణమైన పాట ఎప్పుడూ వినిపించే మీ బ్లాగ్ ప్రతిరోజు వెన్నెల వెదజల్లుతూనే ఉండాలి. ఆ జలతారు మాయలో మేము మైమరచిపోవాల్సిందే, యెదను తడపాల్సిందే. శుభాభినందనలు.

    ReplyDelete
    Replies
    1. జయ గారు, ముందుగా ఇంత ఆప్యాయం గా వాఖ్యని రాసినందుకు మీకు ధన్యవాదాలండి.
      నా బ్లాగ్ లో పాట అంటే నాకు కూడా చాలా ఇష్టమండి,ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం.
      మీకు కూడా ఇష్టమైన పాట అని తెలుసుకున్నాను.

      Delete
  3. కేవలం 31 టపాలతో 25000,వీక్షణలతో రజితోత్సవం జరుపుకుంటున్న మీకు(ఆల్ టైమ్ బ్లాగ్ రికార్డ్ లు గట్రా ఏమన్నా ఉన్నాయేమో చూడాలండి) హృదయపూర్వక అభినందనలు,..త్వరలో స్వర్ణోత్సవ సంబరాల వేడుకతో మాకు పార్టీ ఇవ్వాలని కోరుకుంటూ,....

    ReplyDelete
    Replies
    1. :) ధన్యవాదాలు భాస్కర్ గారు

      Delete
  4. అభినందనలు!
    మరిన్ని మంచి టపాలు రాయాలని కోరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశగారు, ధన్యవాదాలండి.

      Delete
  5. అభినందనలు. త్వరలో శత సహస్రం చేరుకోవాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
  6. అభినందనలు! వెన్నెలా
    మరిన్ని మంచి టపాలు రాయాలని కోరుకుంటూ...

    ReplyDelete
    Replies
    1. తప్పక ప్రయత్నిస్తాను మంజు గారు. ధన్యవాదాలండి.

      Delete
  7. అభినందనలు అందుకోండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి ఉమాదేవి గారు.

      Delete
  8. వెన్నెల గారూ!...అభినందనలు మీకు...మరిన్ని వేల వీక్షణలు ఉండాలి మీ బ్లాగ్ కు...
    మీ పోస్టులు మమ్మల్ని అలరించాలి...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు, మంచి మనసుతో అభినందించిన మీకు ధన్యవాదాలండి

      Delete
  9. Replies
    1. ధన్యవాదాలండి ప్రేరణ గారు

      Delete
  10. కంగ్రాట్స్ జలతారువెన్నెలగారు.

    ReplyDelete
    Replies
    1. పద్మార్పిత గారు, బాగున్నారా?ధన్యవాదాలండి.

      Delete
  11. Great...Hearty Congrats వెన్నలగారూ...

    ReplyDelete
  12. జలజలారాలు జాజుల విరివానలా
    జలతారు దారాల జాలువారు వెన్నెలసోనలా
    జుమ్మని సందడిచేయు తుమ్మెదలా
    జేరునమ్మ శతసహస్రములవగ నీ జాబులు
    జోహారనుచు ఉన్నతశిఖరములకున్...

    హృదయపూర్వక అభినందనలండీ...

    ReplyDelete
    Replies
    1. శ్రీ లలిత గారు, ఎంతో చక్కగా పద్య రూపంలో అభినందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి.

      Delete
  13. అభినందనలండి.
    మరెన్నో మంచి రచనలను మాకు అందించాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. ప్రయత్నిస్తానండీ.ధన్యవాదాలండి

      Delete
  14. అభినందనలు వెన్నెల గారూ!

    ReplyDelete
    Replies
    1. సురేష్ గారు, బాగున్నారా? ధన్యవాదాలండి

      Delete
  15. తెలుగు బ్లాగుల నింగికే 'వెలుగు' మీరు ,
    వెన్నెలా ! తమ ప్రతి టపా విందు మాకు ,
    తెల్ల కలువల లోన దీపిల్లు నిర్మ
    లతలు కనుపించి మించు మీ రచన లందు.
    -----సుజన-సృజన


    ReplyDelete
    Replies
    1. మాష్టారు, మీ లాంటి పెద్ద వారి ఆశీర్వాదాం పొందటం నా అదృష్టం.
      నా టపాలను ఎప్పుడు చదివి ప్రోత్సహించిన మీకు శతకోటి వందనాలు మరియు ధన్యవాదాలు.

      Delete