అందరికి వందనం!
25,000 వీక్షణలు పూర్తి చేసుకుంది జలతారు వెన్నెల ఈ రోజుతో!
1006 కామెంట్స్ పైగా వచ్చాయి.
టపాలన్నీ చదివి స్పందించిన వారికి, నన్ను ఎలప్పుడు ప్రొత్సహించే
కొందరు ఆత్మీయులకు, మందలించిన వారికి, పొగిడిన వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు. నొప్పించిన వారికి క్షమాపణలు తెలుపుకుంటున్నాను.
అభినందనలండీ :-)
ReplyDeleteధన్యవాదాలండి!
Deletewish you good luck.
ReplyDeleteThank you so much David garu.
Deleteనావి ఎన్నండి :)
ReplyDeleteమీరు అడిగిన తరువాత లెక్క వేయాలని ప్రయత్నించానండి. మీవే అందరి కంటే ఎక్కువ కామెంట్స్ అని మాత్రం చెప్పగలనండి. ఆత్మీయంగా చదివి వాఖ్యానించిన మీకు ప్రత్యేక ధన్యవాదాలండి.
Deleteఎంతో అందమైన, నాకు ప్రాణమైన పాట ఎప్పుడూ వినిపించే మీ బ్లాగ్ ప్రతిరోజు వెన్నెల వెదజల్లుతూనే ఉండాలి. ఆ జలతారు మాయలో మేము మైమరచిపోవాల్సిందే, యెదను తడపాల్సిందే. శుభాభినందనలు.
ReplyDeleteజయ గారు, ముందుగా ఇంత ఆప్యాయం గా వాఖ్యని రాసినందుకు మీకు ధన్యవాదాలండి.
Deleteనా బ్లాగ్ లో పాట అంటే నాకు కూడా చాలా ఇష్టమండి,ఒక రకంగా చెప్పాలంటే ప్రాణం.
మీకు కూడా ఇష్టమైన పాట అని తెలుసుకున్నాను.
కేవలం 31 టపాలతో 25000,వీక్షణలతో రజితోత్సవం జరుపుకుంటున్న మీకు(ఆల్ టైమ్ బ్లాగ్ రికార్డ్ లు గట్రా ఏమన్నా ఉన్నాయేమో చూడాలండి) హృదయపూర్వక అభినందనలు,..త్వరలో స్వర్ణోత్సవ సంబరాల వేడుకతో మాకు పార్టీ ఇవ్వాలని కోరుకుంటూ,....
ReplyDelete:) ధన్యవాదాలు భాస్కర్ గారు
Deleteఅభినందనలు!
ReplyDeleteమరిన్ని మంచి టపాలు రాయాలని కోరుకుంటూ...
చిన్ని ఆశగారు, ధన్యవాదాలండి.
Deleteఅభినందనలు. త్వరలో శత సహస్రం చేరుకోవాలని కోరుకుంటున్నాను.
ReplyDeleteధన్యవాదాలండి!
Deleteఅభినందనలు! వెన్నెలా
ReplyDeleteమరిన్ని మంచి టపాలు రాయాలని కోరుకుంటూ...
తప్పక ప్రయత్నిస్తాను మంజు గారు. ధన్యవాదాలండి.
Deleteఅభినందనలు అందుకోండి.
ReplyDeleteధన్యవాదాలండి ఉమాదేవి గారు.
Deleteవెన్నెల గారూ!...అభినందనలు మీకు...మరిన్ని వేల వీక్షణలు ఉండాలి మీ బ్లాగ్ కు...
ReplyDeleteమీ పోస్టులు మమ్మల్ని అలరించాలి...@శ్రీ
శ్రీ గారు, మంచి మనసుతో అభినందించిన మీకు ధన్యవాదాలండి
Deleteఅభినందనలు మీకు
ReplyDeleteధన్యవాదాలండి ప్రేరణ గారు
Deleteకంగ్రాట్స్ జలతారువెన్నెలగారు.
ReplyDeleteపద్మార్పిత గారు, బాగున్నారా?ధన్యవాదాలండి.
DeleteBIG congratulations :)
ReplyDeleteThanks Nagarjuna gaaru.
DeleteCongratulations..:))
ReplyDeleteThank you! :)
DeleteGreat...Hearty Congrats వెన్నలగారూ...
ReplyDeleteThanks Varma garu.
Deleteజలజలారాలు జాజుల విరివానలా
ReplyDeleteజలతారు దారాల జాలువారు వెన్నెలసోనలా
జుమ్మని సందడిచేయు తుమ్మెదలా
జేరునమ్మ శతసహస్రములవగ నీ జాబులు
జోహారనుచు ఉన్నతశిఖరములకున్...
హృదయపూర్వక అభినందనలండీ...
శ్రీ లలిత గారు, ఎంతో చక్కగా పద్య రూపంలో అభినందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలండి.
DeleteCongrts akkaa
ReplyDeleteThank you so much for your wishes baalu.
Deleteఅభినందనలండి.
ReplyDeleteమరెన్నో మంచి రచనలను మాకు అందించాలని కోరుకుంటున్నాను.
ప్రయత్నిస్తానండీ.ధన్యవాదాలండి
Deleteఅభినందనలండీ...
ReplyDeleteఅభినందనలు వెన్నెల గారూ!
ReplyDeleteసురేష్ గారు, బాగున్నారా? ధన్యవాదాలండి
Deleteతెలుగు బ్లాగుల నింగికే 'వెలుగు' మీరు ,
ReplyDeleteవెన్నెలా ! తమ ప్రతి టపా విందు మాకు ,
తెల్ల కలువల లోన దీపిల్లు నిర్మ
లతలు కనుపించి మించు మీ రచన లందు.
-----సుజన-సృజన
మాష్టారు, మీ లాంటి పెద్ద వారి ఆశీర్వాదాం పొందటం నా అదృష్టం.
Deleteనా టపాలను ఎప్పుడు చదివి ప్రోత్సహించిన మీకు శతకోటి వందనాలు మరియు ధన్యవాదాలు.