సూపర్...నా ఫ్ర్ండ్ ఒకడు పెళ్ళయిన ఆరు నెల్లకి కలిసాడు...పక్కకి తీసుకు వెళ్ళి ముందుగా చెప్పిన మాట...బావా పెళ్ళి చేసుకో వద్దని ఎందుకు చెప్పావో ఇప్పుడు అర్ధమయింది.... నాలుగైదు లక్షల రూపాయల బంగారమ్ నగలు వంటి మీద ఉంటుండగా అయిదారు లక్షల రూపాయల కారులోంచి దిగి పెళ్ళయ్యాక నేనేం సుక పడ్డానూ అంటూ నస పెట్టే బాపతూ ఉంటారు....Happy woman is a myth..హా..హా.
అయితే వీటన్నిటినీ సరదాగా తీసుకోవాలి...భార్యా భర్తలు ఇద్దరూ కలసి ఎన్నో ప్రోబ్లమ్స్ జీవితం లో ఎదుర్కో వాల్సి వస్తుంది అప్పుడు ఇద్దరికీ సానిహిత్యం పెరుగుతుంది..ఒకళ్లలు లేక పో్తే మరొకళ్లకు ఏమీ తోచని స్థితికి చేరుకుంటారు...
I watched this movie sometime ago and liked it. And unfortunately I agree with him :)
ReplyDeleteSJ
hillarious !! LOL !!
ReplyDeleteసూపర్...నా ఫ్ర్ండ్ ఒకడు పెళ్ళయిన ఆరు నెల్లకి కలిసాడు...పక్కకి తీసుకు వెళ్ళి ముందుగా చెప్పిన మాట...బావా పెళ్ళి చేసుకో వద్దని ఎందుకు చెప్పావో ఇప్పుడు అర్ధమయింది.... నాలుగైదు లక్షల రూపాయల బంగారమ్ నగలు వంటి మీద ఉంటుండగా అయిదారు లక్షల రూపాయల కారులోంచి దిగి పెళ్ళయ్యాక నేనేం సుక పడ్డానూ అంటూ నస పెట్టే బాపతూ ఉంటారు....Happy woman is a myth..హా..హా.
ReplyDeleteఅయితే వీటన్నిటినీ సరదాగా తీసుకోవాలి...భార్యా భర్తలు ఇద్దరూ కలసి ఎన్నో ప్రోబ్లమ్స్ జీవితం లో ఎదుర్కో వాల్సి వస్తుంది అప్పుడు ఇద్దరికీ సానిహిత్యం పెరుగుతుంది..ఒకళ్లలు లేక పో్తే మరొకళ్లకు ఏమీ తోచని స్థితికి చేరుకుంటారు...
:) seriously this video clip was posted just for fun!
DeleteLOL ;)
ReplyDelete:)
DeleteIs it? :)
ReplyDeleteI donno, atleast I don't think so! :))
Delete