Wednesday, April 3, 2013

అమెరికా చదువులు-7



చాలారోజులుగా టచ్ లో లేని స్నేహితురాలు పద్మ ఫోన్ చేసింది.క్షేమ సమాచారలయ్యాక,అడిగాను అబ్బాయి ఏమి చదువుతున్నాడు అని."సాయి హైస్కూల్ కి వెళతాడు తొందరలో"అంది పద్మ."అప్పుడే పెద్దవాడైపోయాడే"అని నవ్వాను."నాకు మాత్రం దిగులుగానే ఉంది,హైస్కూల్ కి వెళుతున్నాడన్నమాటే కాని Time-management skills అసలు లేవు"అంది పద్మ."వాడే నేర్చుకుంటాడులే,అందరి లాగే"అని ధైర్యం చెప్పాను.

హైస్కూల్ లో successకి దోహదం చేసే ముఖ్యమైనవి మూడు factors-timemanagment skills,కొద్దిగా ముందుగా ప్లాన్ చేసుకుని జాగ్రత్తగా సబ్జెక్ట్స్ఎంచుకోవటం,విధ్యార్దులకు నచ్చిన,interest ఉన్నఒకటో,రెండో extra curricular activities ఎంచుకోవడం.హై స్కూల్ లో ఉన్న నాలుగు గ్రేడ్స్ (9-12) లో 7 subjects ప్రతి సంవత్సరం విధ్యార్ధులు తీసుకోవాలి. విధ్యార్ధులందరు math లో ఒకటే లెవెల్ లో ఉండకపోవచ్చు. ఒక అతి సాధారణమైన విధ్యార్ధి హైస్కూల్ లో ఎంటర్ అయినప్పుడు follow అయ్యే sequence ఇలా ఉంటుంది-Algebra-1(9th), Geometry(10th), Algebra-2(11th),pre-calculus(12th).కొద్దిగా advanced students sequence ఇలా ఉంటుంది.Geometry(9th),Algebra-2(10th),pre-calculus(11th),AP calculus AB/BC(12th).Advanced students sequence-Algebra-2(9th),pre-calculus(10th),AP calculus AB/BC(11th),college level math-either multi variable calculus, or differential equations (12th). English sequences-English-9,10,11,12 or English 9 honors,10 honors,11 honors,AP English. SAT exam రాయడానికి విధ్యార్ధులు Algebra-2 level math వరకు చెయ్యగలగాలి.అలాగే English-11 వరకు చదువుకుంటే వారు SAT exam తీసుకోవచ్చు.చాలా మంది విధ్యార్ధులు 7/8 గ్రేడ్స్ లోనే SAT పరీక్ష attempt చేసేసి మంచి scores  తెచ్చుకోగలుగుతున్నారు.SAT-Math,SAT-English,SAT-Writing-మూడు sections లో వచ్చిన marks కలిపి overall score నిర్ణయిస్తారు.Overall score -2400 కాబట్టి,ఒక్కొక్క section లో max score  800.

Science sequence -Biology (9th), chemistry (10th), physics(11th), and one more science class (this varies from school to school in different counties/states, and also can be studen't choice). Typically AP-Bology, AP-Chemistry ot AP-Physics classes are quite popular subjects too. History and social sciences-I will not go in depth into these, except that students require 4 credits here.Students are expected to take  3 creidts of Foreign language (three years of one language or two years of two languages.).Popular languages are spanish, Latin and french.

Quizes,exams,homework load  హైస్కూల్ లో చాలా ఉంటుంది.ఇక music,sports వగైరా extra curricular activities pursue చేస్తున్న విధ్యార్ధులకైతే academics మరియు వారి EC's balance చేసుకుంటూ, మంచి grades తెచ్చుకోవటం అంటే ఒక రకమైన చాలెంజ్ అని మనం చెప్పొచ్చు.Model united nations,debate clubs,School's year book club,Scholastic Writing Awards,varsity math teams (USAMO-united States of America Mathematics Olympiad,IMO-International Mathematical Olympiad,Science clubs,Biology olympiad,Physics olympiad,Chemistry olympiad,Science fair-school,regional,state level and Intel science and engineering fair,Siemens Competition in Math, Science & Technology,Intel Science Talent Search, Athletic clubs,Band boosters-All National Concert Band Festival,Choral Boosters,Brain bee,FIRST Robotics Competition (FRC),Spanish/Latin language awards etc.. are highly valued on high school resumes when applying to colleges along with GPA and SAT score.

తరువాయి భాగం లో AP subjects selections-do's and don'ts,EC activities selection,survival skills in high school,tips for earning good GPA and SAT scores (subject SATS) etc..discuss చేసుకుందాము. 
(Please pardon my language and any grammatical or spelling mistakes.)

4 comments:

  1. Thanks so much,eagerly waiting for the next one.

    ReplyDelete
  2. చాలా వివరంగా వ్రాస్తున్నారు.ఇక్కడ విద్యార్థికి ఇంత అవకాశం లేదు.educators,teachers,parents ఇటువంటి విషయాలు తెలుసుకోవాలి.ఈ సిరీస్ ఇలాగే higher education ,job opportunities వరకు వ్రాయండి . ఒక book గా print చెయ్యొచ్చు .

    ReplyDelete
    Replies
    1. :) మీ అభిమానం అంతే! నేను చాలా కుదించి రాసేస్తున్నాను. రాసుకుంటే చక్కగా, ఇంకా చాలా సమాచారం పోగుచేసుకోవాల్సిందేనండి. ఎవరికన్నా ఈ సిరీస్ లో విషయాలు కొద్దిగానైనా ఉపయోగపడితే అంతే చాలు.నాకు తెలిసినవి నలుగురికి ఉపయోగపడితే చాలు అన్న ఒక్క ఉద్దేశంతో నేను ఈ సిరీస్ రాస్తున్నానండీ.ఈ సిరీస్ కి పెద్దగా ఆదరణ ఉండదు.స్నేహితుల కోరిక మీద రాస్తున్నాను.ఇంకో రెండు లేదా మూడు టపాలలో నాకు తెలిసిన విషయాలు రాసి ముగించేస్తానండి.

      Delete