Wednesday, April 10, 2013

విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!





షడృచుల ఉగాది పచ్చడి-జీవితానికి అర్ధం చెప్పింది..
చిగురులు తొడిగే చెట్టు-ఇక్కట్లెన్నున్నా,సరికొత్త జీవితాన్ని ఆరంభించమంది..
వసంతాన్ని ఆస్వాదిద్దాం!
కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం!
బ్లాగ్మిత్రులందరికీ విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

Pic sources: Google images

36 comments:

  1. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు

    ReplyDelete
  2. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు వెన్నల గారు,.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు భాస్కర్ గారు.

      Delete
  3. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు వెన్నల గారు,.

    ReplyDelete
  4. వెన్నెల గారూ.. మీ ఇంటిల్లిపాదికి ఈ ఉగాది శుభకరం కావాలని, ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి, మరియు ఆనందం తేవాలని ఆసిస్తూ..ఉగాది శుభాకాంక్షలు...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ప్రసాద్ గారు.

      Delete
  5. వెన్నెలగారు మీకు విజయనామ సంవత్సర శుభాకాంక్షలు!

    శిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి' ఈ క్రింది లింక్ లో...
    https://sites.google.com/site/siraakadambam/home/02_027

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు.

      Delete
  6. చిన్ని ఆశ
    మీకు శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశగారు

      Delete
  7. వెన్నెల గారు , మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.

    ReplyDelete
  8. మీకు కూడా విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వెన్నల గారు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగెఏంద్ర గారు. బాగున్నారా?

      Delete
  9. వెన్నెల గారూ, మీ అందరికీ నా హృదయ పూర్వక నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు గోపాల కృష్ణ గారు

      Delete
  10. మీకు కూడా విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్ష​లు...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు శ్రీలలిత గారు

      Delete
  11. వెన్నెల గారూ.. మీ ఇంటిల్లిపాదికి ఈ ఉగాది శుభకరం కావాలని, ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి, మరియు ఆనందం తేవాలని ఆసిస్తూ..ఉగాది శుభాకాంక్షలు...

    ReplyDelete
  12. థాంక్స్ అండి . మీకు కూడా విజయనామసంవత్సర యుగాది శుభాకాంక్షలు .

    ReplyDelete
    Replies
    1. :) మాలా గారు ధన్యవాదాలండి. బాగున్నారా?

      Delete
  13. వెన్నెల గారు,
    ఈ విజయ నామ సంవత్సరం విజయవంతంగా ఉండాలని అభిలాషిస్తూ
    విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి భారతి గారు

      Delete
  14. అద్భుత మైన చిత్రాలు.మీకు కూడా విజయనామ ఉగాది శుభాకాంక్షలండి..

    ReplyDelete
    Replies
    1. చిత్రాలన్ని గూగుల్ చలావే, వెతికి పట్టుక్కున్న ఘనత తప్ప...:))
      ధన్యవాదాలు రవిశేఖర్ గారు.

      Delete
  15. Replies
    1. హరి గారు, బాగున్నారా? Thank you!

      Delete
  16. వెన్నెల గారూ... విజయోస్తు

    ReplyDelete
  17. జలతారు వెన్నెల గారు మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు. Panchanga Sravanam(2013-14)link http://www.youtube.com/watch?v=_T861KeAjJg.

    ReplyDelete
    Replies
    1. హల్లో రామ్ గారు, కుశలమేనా?
      Thanks a lot for the link.

      Delete
  18. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు జ.వె గారు :)

    ReplyDelete