షడృచుల ఉగాది పచ్చడి-జీవితానికి అర్ధం చెప్పింది..
చిగురులు తొడిగే చెట్టు-ఇక్కట్లెన్నున్నా,సరికొత్త జీవితాన్ని ఆరంభించమంది..
వసంతాన్ని ఆస్వాదిద్దాం!
కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం!
బ్లాగ్మిత్రులందరికీ విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!
Pic sources: Google images
మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభకామనలు
ReplyDeleteధన్యవాదాలు శర్మ గారు.
Deleteమీకు కూడా ఉగాది శుభాకాంక్షలు వెన్నల గారు,.
ReplyDeleteధన్యవాదాలు భాస్కర్ గారు.
Deleteమీకు కూడా ఉగాది శుభాకాంక్షలు వెన్నల గారు,.
ReplyDeleteధన్యవాదాలు సాగర్ గారు
Deleteవెన్నెల గారూ.. మీ ఇంటిల్లిపాదికి ఈ ఉగాది శుభకరం కావాలని, ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి, మరియు ఆనందం తేవాలని ఆసిస్తూ..ఉగాది శుభాకాంక్షలు...
ReplyDeleteధన్యవాదాలు ప్రసాద్ గారు.
Deleteవెన్నెలగారు మీకు విజయనామ సంవత్సర శుభాకాంక్షలు!
ReplyDeleteశిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి' ఈ క్రింది లింక్ లో...
https://sites.google.com/site/siraakadambam/home/02_027
ధన్యవాదాలు పూర్వ ఫల్గుణి గారు.
Deleteచిన్ని ఆశ
ReplyDeleteమీకు శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!
ధన్యవాదాలు చిన్ని ఆశగారు
Deleteవెన్నెల గారు , మీకు మీ కుటుంబ సభ్యులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి.
ReplyDeleteధన్యవాదాలు అనురాధ గారు
Deleteమీకు కూడా విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వెన్నల గారు!
ReplyDeleteధన్యవాదాలు నాగెఏంద్ర గారు. బాగున్నారా?
Deleteవెన్నెల గారూ, మీ అందరికీ నా హృదయ పూర్వక నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.
ReplyDeleteధన్యవాదాలు గోపాల కృష్ణ గారు
Deleteమీకు కూడా విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...
ReplyDeleteధన్యవాదాలు శ్రీలలిత గారు
Deleteవెన్నెల గారూ.. మీ ఇంటిల్లిపాదికి ఈ ఉగాది శుభకరం కావాలని, ఆరోగ్యం, సౌభాగ్యం, శాంతి, మరియు ఆనందం తేవాలని ఆసిస్తూ..ఉగాది శుభాకాంక్షలు...
ReplyDeleteధన్యవాదాలు శర్మ గారు
Deleteథాంక్స్ అండి . మీకు కూడా విజయనామసంవత్సర యుగాది శుభాకాంక్షలు .
ReplyDelete:) మాలా గారు ధన్యవాదాలండి. బాగున్నారా?
Deleteవెన్నెల గారు,
ReplyDeleteఈ విజయ నామ సంవత్సరం విజయవంతంగా ఉండాలని అభిలాషిస్తూ
విజయనామ సంవత్సర శుభాకాంక్షలు.
ధన్యవాదాలండి భారతి గారు
Deleteఅద్భుత మైన చిత్రాలు.మీకు కూడా విజయనామ ఉగాది శుభాకాంక్షలండి..
ReplyDeleteచిత్రాలన్ని గూగుల్ చలావే, వెతికి పట్టుక్కున్న ఘనత తప్ప...:))
Deleteధన్యవాదాలు రవిశేఖర్ గారు.
wish u the same issue
ReplyDeleteహరి గారు, బాగున్నారా? Thank you!
Deleteవెన్నెల గారూ... విజయోస్తు
ReplyDeleteధన్యవాదాలండి
Deleteజలతారు వెన్నెల గారు మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు. Panchanga Sravanam(2013-14)link http://www.youtube.com/watch?v=_T861KeAjJg.
ReplyDeleteహల్లో రామ్ గారు, కుశలమేనా?
DeleteThanks a lot for the link.
మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు జ.వె గారు :)
ReplyDelete:) Thanks!
ReplyDelete