Monday, May 6, 2013

అమ్మా నీకే అంకితం

11 comments:

  1. బండలను కదిలించే శక్తి వుంది ఆ పాటలో. ఈ మధ్య వార్తలు చదవాలంటే చాలా భయంగా వుంది. 4,5,6,7,8 ఏళ్ళ వయసు పిల్లలు ఏమి పాపం చేసారు మహా ప్రభో ?...

    ReplyDelete
  2. మనసును కదిలించగలిగే పాట,పాట పాడిన తీరు,పాడిన చిన్నారి మన కన్నులలోనుండి అంత త్వరగా అదృశ్యం కావు వెన్నెలగారు.

    ReplyDelete
    Replies
    1. నిజమే ఉమాదేవి గారు. ధన్యవాదాలు మీ వాఖ్యకి

      Delete
  3. మృగాలకి కూడా నీతి ఉంది, మనిషికెందుకు అది లోపిస్తోందో

    ReplyDelete
    Replies
    1. ప్చ్..అంతేనండి శర్మ గారు

      Delete
  4. సమకాలీన సమాజ అసమ స్థితిని ప్రతిబింబించింది.. ధన్యవాదాలు జలతారు వెన్నెల గారు..

    ReplyDelete
    Replies
    1. చాలా రోజులకు మీ వాఖ్య. ఢన్యవాదాలు వర్మ గారు

      Delete
  5. అజ్ఞాత గారు,

    ఈ పోస్ట్ నేను వెయ్యడానికి కారణం - కేవలం నేను అంధ్రజ్యోతి పేపర్ చూసినప్పుడు చూపు లేని అమ్మాయి పాడిన పాట మనసుకి హత్తుకుని, ప్రస్తుతం భారత దేశం లో రోజు చూస్తున్న/జరుగుతున్న సంఘటనల గురించి మురళీమోహన్ గారు తీసిన ఒక వీడియో ని అందరితో పంచుకోవాలన్న సదుద్దేశమే తప్ప, బ్లాగ్స్ చదివేవారు ఇలాంటి పనులు చేస్తారని నేను పబ్లిష్ చెయ్యలేదు..! దయచేసి లేని ఉద్దేశాలు నాకు అంటగట్టకండి. నేను ఏనాడు పురుషులను కించపరిచేలా ఒక వాఖ్య కాని, పోస్ట్ కాని రాయలేదు.విషయం ఇదీ అని,ఏదన్నా సంఘటన జరిగి ఉంటే నలుగురితో పంచుకోవడం మినహా....
    ధన్యవాదాలు!
    (ఇకపై నేను కూడా అజ్ఞాతల కామెంట్స్ ప్రచురించనండి.మిమ్మల్నితప్పు పట్టాలన్న కోరిక ఎమీ లేదు. విషయం అర్థం చేసుకోండి మీరు కూడా...
    :)

    ReplyDelete
  6. ఒక్క పాటతో ప్రస్తుత సమాజం లోని అన్ని ఘోరాలను చూపారు.ప్రతి ఒక్కరూ చూడాలి

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు.

      Delete