లొట్టలేసుకుంటూ అన్నీ తినేసాను.చాలాబాగున్నాయి. ఇంతకీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరికి చెప్పమంటారు:) ఈ నిండుపున్నమి పండువెన్నెలకేనా. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎలాగు చెప్పేసారు కాబట్టి నేను అమ్మాయికి మీ తరుపున తెలియచేస్తాను. :) ధన్యవాదాలు జయ గారు!
అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు:))
సునీత గారు, Thank you so much for your wishes.
పుట్టిన రోజు ఎవరిదో వారికి శుభాకాంక్షలు . మాకు మాత్రం మంచి "కనువిందు"చేశారు .
ధన్యవాదాలు నాగరాణి గారు!బ్లాగ్ లో టపాలన్ని చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు
కన్నతల్లికి ఇంత చక్కగా శుభాకాంక్షలు తెలుపుతున్న మీకు నా శుభాభివందనములు .
శర్మ గారు,ధన్యవాదాలండి
మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేయండి.
ఉమాదేవి గారు, తప్పకుండా. ధన్యవాదాలండి
అమ్మాయికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..మీ ప్రేమంతా రంగరించి అందించిన కేకులు చాలా బాగున్నాయి.
శ్రీ లలిత గారు, ఏదో అన్నీ ఎలాగూ చెయ్యలేను,అవన్నీ తింటే కాలరీల గొడవ కూడా కాబట్టి, హాయిగా ఇలా చూసేసి ఆనందించమని చెప్పాను అమ్మాయికి. :)ధన్యవాదాలండి.
అడక్కుండానే ఇన్ని కేక్స్...! this is kevvvv Keksపుట్టినరోజు శుభాకాంక్షలు.
అలాగలాగేనండి నాగార్జున గారు. :)ధన్యవాదాలండి
కేకులు ఐస్‌క్రీంలు అన్నీ బ్రహ్మాండం :) నా తరఫున కూడా మీ అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలందజేయండి.
వేణు గారు, తప్పకుండా..ధన్యవాదాలండి.
నాకు రెండో కేక్ కావాలండి,,. మీ పాపకి జన్మదిన శుభాకాంక్షలు,.
మీరు మరీ మొహమాటం సుమండి..రెండో కేక్ తో పాటు అన్నీ తీసుకోండి.ధన్యవాదాలు భాస్కర్ గారు
పుట్టిన రోజు ఎవరిదో చెప్పకుండా ఇలా నోరూరించడం అత్యంత దారుణం యువరానర్...!
అమ్మాయిదండి . :)ధన్యవాదాలు మూర్తి గారు
మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
Thanks Sravya.
Happy B'day :)
Thank you Harsha.
మీ అమ్మాయి కి మా "చిన్ని ఆశ" పుట్టినరోజు శుభాకాంక్షలు!
ధన్యవాదాలు చిన్ని ఆశగారు.
మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటూ, శుభాకాంక్షలు.
:) కిషొర్ వర్మ గారు ధన్యవాదాలండి.
ఎవరికైనా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నిజమేనండి. ధన్యవాదాలు రవిశేఖర్ గారు
మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు జలతారు వెన్నెల గారు.
లాశ్య గారు, ధన్యవాదాలండి
మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెన్నెల గారు :)
Sekhar gaaru, Thank you very much!
మీ అమ్మాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలండి .
మాలా గారు, ధన్యవదాలండి.
బావుందండి ,మీ బ్లాగు లో పోస్ట్ లు చాలా బాగున్నాయి ....వీలున్నప్పుడు మా బ్లాగు చూసి సలహాలు ఇవ్వండి ,ధన్యవాదాలు,http://techwaves4u.blogspot.in/తెలుగు లో టెక్నికల్ బ్లాగు
Thanks! Sure I will Tarun gaaru.
జలతారువెన్నెల గారూ... మీరు అమ్మ మీద ప్రేమ చూపిస్తున్న ఫొటో బాగుంది. అలాగే మీ అమ్మాయి మీద ప్రేమ కురిపిస్తున్న కేకూ బాగుంది. మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు... నిహార్
నిహార్ గారు, మీరు కామెంట్ రాసిన విధానము కూడా చాలా బాగుంది. ధన్యవాదాలండి.
అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలండీ.. మీకు మాతృ దినోత్సవ శుభాభినందనలు..
వర్మ గారు, ధన్యవాదాలండి.
కేకులు చాలా బాగున్నాయండీ .
ధన్యవాదాలు మోహన గారు
అన్ని కేకులెట్టి పుట్టినరోజు పాపాయి పేరు చెప్పకపోతే ఎలా అండీ.."పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయీ, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలీ..."
లొట్టలేసుకుంటూ అన్నీ తినేసాను.చాలాబాగున్నాయి. ఇంతకీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరికి చెప్పమంటారు:) ఈ నిండుపున్నమి పండువెన్నెలకేనా. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
ReplyDeleteఎలాగు చెప్పేసారు కాబట్టి నేను అమ్మాయికి మీ తరుపున తెలియచేస్తాను. :)
Deleteధన్యవాదాలు జయ గారు!
అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు:))
ReplyDeleteసునీత గారు, Thank you so much for your wishes.
Deleteపుట్టిన రోజు ఎవరిదో వారికి శుభాకాంక్షలు . మాకు మాత్రం మంచి "కనువిందు"చేశారు .
ReplyDeleteధన్యవాదాలు నాగరాణి గారు!
Deleteబ్లాగ్ లో టపాలన్ని చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు
కన్నతల్లికి ఇంత చక్కగా శుభాకాంక్షలు తెలుపుతున్న మీకు నా శుభాభివందనములు .
ReplyDeleteశర్మ గారు,ధన్యవాదాలండి
Deleteమీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేయండి.
ReplyDeleteఉమాదేవి గారు, తప్పకుండా. ధన్యవాదాలండి
Deleteఅమ్మాయికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..
ReplyDeleteమీ ప్రేమంతా రంగరించి అందించిన కేకులు చాలా బాగున్నాయి.
శ్రీ లలిత గారు, ఏదో అన్నీ ఎలాగూ చెయ్యలేను,అవన్నీ తింటే కాలరీల గొడవ కూడా కాబట్టి, హాయిగా ఇలా చూసేసి ఆనందించమని చెప్పాను అమ్మాయికి. :)
Deleteధన్యవాదాలండి.
అడక్కుండానే ఇన్ని కేక్స్...! this is kevvvv Keks
ReplyDeleteపుట్టినరోజు శుభాకాంక్షలు.
అలాగలాగేనండి నాగార్జున గారు. :)
Deleteధన్యవాదాలండి
కేకులు ఐస్‌క్రీంలు అన్నీ బ్రహ్మాండం :)
ReplyDeleteనా తరఫున కూడా మీ అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలందజేయండి.
వేణు గారు, తప్పకుండా..ధన్యవాదాలండి.
Deleteనాకు రెండో కేక్ కావాలండి,,. మీ పాపకి జన్మదిన శుభాకాంక్షలు,.
ReplyDeleteమీరు మరీ మొహమాటం సుమండి..
Deleteరెండో కేక్ తో పాటు అన్నీ తీసుకోండి.ధన్యవాదాలు భాస్కర్ గారు
పుట్టిన రోజు ఎవరిదో చెప్పకుండా ఇలా నోరూరించడం అత్యంత దారుణం యువరానర్...!
ReplyDeleteఅమ్మాయిదండి . :)
Deleteధన్యవాదాలు మూర్తి గారు
మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ReplyDeleteThanks Sravya.
DeleteHappy B'day :)
ReplyDeleteThank you Harsha.
Deleteమీ అమ్మాయి కి మా "చిన్ని ఆశ" పుట్టినరోజు శుభాకాంక్షలు!
ReplyDeleteధన్యవాదాలు చిన్ని ఆశగారు.
Deleteమరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటూ, శుభాకాంక్షలు.
ReplyDelete:) కిషొర్ వర్మ గారు ధన్యవాదాలండి.
Deleteఎవరికైనా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ReplyDeleteనిజమేనండి. ధన్యవాదాలు రవిశేఖర్ గారు
Deleteమీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు జలతారు వెన్నెల గారు.
ReplyDeleteలాశ్య గారు, ధన్యవాదాలండి
Deleteమీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెన్నెల గారు :)
ReplyDeleteSekhar gaaru, Thank you very much!
Deleteమీ అమ్మాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలండి .
ReplyDeleteమాలా గారు, ధన్యవదాలండి.
Delete
ReplyDeleteబావుందండి ,
మీ బ్లాగు లో పోస్ట్ లు చాలా బాగున్నాయి ....
వీలున్నప్పుడు మా బ్లాగు చూసి సలహాలు ఇవ్వండి ,
ధన్యవాదాలు,
http://techwaves4u.blogspot.in/
తెలుగు లో టెక్నికల్ బ్లాగు
Thanks! Sure I will Tarun gaaru.
Deleteజలతారువెన్నెల గారూ... మీరు అమ్మ మీద ప్రేమ చూపిస్తున్న ఫొటో బాగుంది. అలాగే మీ అమ్మాయి మీద ప్రేమ కురిపిస్తున్న కేకూ బాగుంది. మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు... నిహార్
ReplyDeleteనిహార్ గారు, మీరు కామెంట్ రాసిన విధానము కూడా చాలా బాగుంది. ధన్యవాదాలండి.
Deleteఅమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలండీ.. మీకు మాతృ దినోత్సవ శుభాభినందనలు..
ReplyDeleteవర్మ గారు, ధన్యవాదాలండి.
Deleteకేకులు చాలా బాగున్నాయండీ .
ReplyDeleteధన్యవాదాలు మోహన గారు
Deleteఅన్ని కేకులెట్టి పుట్టినరోజు పాపాయి పేరు చెప్పకపోతే ఎలా అండీ..
ReplyDelete"పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయీ, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలీ..."