మా బాబు above grade లెవెల్ math చేస్తాడు, రీడింగ్ 2 grades advanced గా ఉన్నాడు, అయినా మా బాబు టీచర్ math లో, English లో "S" కాని "G " కాని grades ఇస్తుంది. racism అనుకుంటా.. అని బాధపడుతుంది నా స్నేహితురాలు రమ్య. టీచర్ conference లో అడిగాను, ఎందుకు బాబుకి "O" grade ఇవ్వటం లేదు అని. బాగానే చదువుతున్నాడు అంటుంది టీచర్ , కాని grades ఎందుకు ఇవ్వటం లేదో తెలీటం లేదు depression గా ఉంది అని బాధపడసాగింది రమ్య. ఎక్కువగా వింటుంటాను ఇలాంటివి. ఇక్కడ కొన్ని states లో K,1,2 grades వరకు letter grades 'S(satisfactory), 'G'(good), 'O' (outstanding) అని ఇస్తారు. 3-12 grades లో "A", "B", "C" ఇలా letter grades ఉంటాయి.విధ్యార్ధులకు grades టీచర్ స్కూల్ లో ఇచ్చిన వర్క్ ని బట్టి, చాలా వరకు class లో వాళ్ళు perform చేసిన దాని బట్టి grades ఇస్తారు. ఏ grade లో ఉంటే ఆ grade level లోనే వారిని observe చేస్తారే తప్ప, ఆ విధ్యార్ధి ఎంత above grade level లో ఉన్నాడు అన్నది టీచర్స్ చూడరు. వాళ్ళ communication skills, వాళ్ళు అందరితో కలిసిపోయే తీరు, వాళ్ళ overall behavior,consistent గా grade level లో బాగా perform చేస్తున్నారా అన్నది ముఖ్యం. ఇంకొక విషయం ముఖ్యం గా గుర్తుపెట్టుకోవలసినది ఎమిటంటే,ఇక్కడ అన్ని పరీక్షలలోను మంచి మార్కులు సాధించి, మంచి grades తెచుకున్నా, టీచర్ కి ఆ విధ్యార్ధి మీద సదభిప్రాయం లేకపోయినా, లేక టీచర్ ద్రుష్టిలొ విధ్యార్ధి పడకపొయినా విధ్యార్దులకు అది దెబ్బ!టీచర్ recommendations కి చాలా weightage ఉంటుంది. మార్కులు వచ్చినా, రాకపోయినా, academic గా brilliant కాకపోయినా, టీచర్ కి కనక సదభిప్రాయం విధ్యార్ధి మీద ఉంటే అది చాలా అద్రుష్టంగా భావించవచ్చు.
Elementary స్కూల్ లో competitions/educational aids గురించి కొన్ని వివరాలు. Kumon : మన ఇండియా పద్దతిలో "Practice makes perfect " లా to some extent, లెక్కలేన్నన్ని practice sheets ఇచ్చి math లో, basic fundamentals of math బాగా నేర్పిస్తారు. సాధారణంగా kumon లాంటి centers లెక్కలు చక చక చెయ్యటానికి ఉపయోగపడతాయే తప్ప,aptitiude tests కి పెద్దగా ఉపయోగపడవు. kumon english - నాకు తెలిసి comprehensions practice చేసుకోవచ్చు. I don't recommend them . కాని గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటంటే, every child is different. మీ పిల్లలకు ఎలాంటి enrichment అవసరమో మీకంటే ఎక్కువగా ఇంకెవ్వరికి తెలియదు కదా. Elementary school level నుంచి బుక్ రీడింగ్ అన్నది తప్పనిసరిగా school లో emphasize చేసినట్టు, ఇంట్లో కూడా వీలైనంతవరకు వరకు importance ఇవ్వండి. వాళ్ళు ఎలాంటి బుక్స్ చదివినా సరే encourage చెయ్యండి. Fiction, science fiction or any kind . Vocabulary skills develop అవ్వాలన్నా , writing skills develop అవ్వాలన్నా, comprehension skills develop
అవ్వాలన్నా అదే కీ! Usefull links/books:Wordly wise books http://www.wordlywise3000.com/ (highly recommended) . చాలా schools లో ఇవి elementary school లో syllabus లో భాగమే! word masters లాంటి analogy competitions కూడా కొన్ని schools లో ఉంటాయి. http://ww2.nps.k12.va.us/education/components/scrapbook/default.php?sectiondetailid=138677& (SAT లో ఇప్పుడు analogies లేవు)
SCORE-(coaching for Math, science and math)-computer లో software , grade లెవెల్ బట్టి questions వస్తూ ఉంటాయి. scores వస్తాయి చివరిలో.scores బాగుంటే next లెవెల్ కి advance అవుతారు, లేకపోతే
ఒకటే లెవెల్ లో questions వస్తూ ఉంటాయి. ఒక వేళ ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చెయ్యడానికి ,అక్కడ సహాయం చేసేవారు ఉంటారు,కాని నేను చూసినంత వరకు చాలా మంది పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటారు, mouse తో , keyboard తో.ఎక్కువ సాతం multiple choice questions/answers కాబట్టి, ఏవో choices select చేసుకుంటూ ఉంటారు.link : www.escore.com Looks like now it is Kaplan! ఇంక ప్రతిభ కల విధ్యార్ధులకు ALOHA (http://www.aloha-usa.com/arithmetic.html) లాంటివి ఉపయోగపడతాయి.ముందు ముందు "Math Counts" లాంటి పరీక్షలకు మంచి basic foundation ఇస్తాయి ఇలాంటి coaching centers. However again the key is not all students are really ready to do these mental calculations in their head, some of them do complain their brain hurts! so keep this in mind! ఇక్కడ middle school లెవెల్ నుంచి calculators ఇచ్చేస్తారు విధ్యార్ధులకు. what they say is " do you know how to solve the problem? that is important , calculators can compute..". ENOPI (Math critical thinking program) బాగుందని విన్నాను.
ఒకటే లెవెల్ లో questions వస్తూ ఉంటాయి. ఒక వేళ ఏమన్నా సందేహాలు ఉంటే నివృత్తి చెయ్యడానికి ,అక్కడ సహాయం చేసేవారు ఉంటారు,కాని నేను చూసినంత వరకు చాలా మంది పిల్లలు అక్కడ ఆడుతూ ఉంటారు, mouse తో , keyboard తో.ఎక్కువ సాతం multiple choice questions/answers కాబట్టి, ఏవో choices select చేసుకుంటూ ఉంటారు.link : www.escore.com Looks like now it is Kaplan! ఇంక ప్రతిభ కల విధ్యార్ధులకు ALOHA (http://www.aloha-usa.com/arithmetic.html) లాంటివి ఉపయోగపడతాయి.ముందు ముందు "Math Counts" లాంటి పరీక్షలకు మంచి basic foundation ఇస్తాయి ఇలాంటి coaching centers. However again the key is not all students are really ready to do these mental calculations in their head, some of them do complain their brain hurts! so keep this in mind! ఇక్కడ middle school లెవెల్ నుంచి calculators ఇచ్చేస్తారు విధ్యార్ధులకు. what they say is " do you know how to solve the problem? that is important , calculators can compute..". ENOPI (Math critical thinking program) బాగుందని విన్నాను.
Math olympiad competitions untaayi konni schools lo. Book links :
(http://www.amazon.com/Math-Olympiad-Contest-Problems-Volume/dp/1882144112/ref=sr_1_2?ie=UTF8&qid=1336707576&sr=8-2) ఇవి enrichment కి చాలా ఉపయోగపడతాయి. Math league contests అని కూడా కొన్ని states లో ఉంటాయి. Highly recommend these books.
Competitions attend చేసినా చెయ్యకపోయినా ఈ బుక్స్ కొన్నుకుంటే అవి చాలా ఉపయోగపడతాయి.ఇంక science competitions లో అతి ముఖ్యమైనవి- science fair and Science Olympiad. Science fairs అన్ని స్కూల్స్ లో elementary school level లో ఉండవు. Science Olympiad కొన్ని schools
లో 5th, 6th grades నుంచి మొదలయినా,middle and high schools మాత్రమే వీటిలో ఎక్కువ సంఖ్యలో విధ్యార్ధులు పాల్గొంటూ ఉంటారు.(http://soinc.org/).ఎక్కువగా elementary school level
లో ప్రాచుర్యం పొందిన science program - Odyssey of the mind competition - (http://www.odysseyofthemind.com/). ప్రతి సంవత్సరం 5 categories లో problems choose చేసుకుని teams participate చేస్తాయి regional, county , state and international level లో .గుర్తు పెట్టుకోవాల్సినది ఏంటి అంటే, మంచి team దొరికితే సమస్య లేదు.లేకపోతే మీరు కనక coach చేస్తుంటే చాలా తల నొప్పులు ఉంటాయండోయి! International లెవెల్ వరకు ఒక team ని తీసుకెళ్ళిన అనుభవంతో చెపుతున్నాను! చాలా స్కూల్స్ లో ఈ math competitions కాని, science competitions కాని ఉండవు. అలాంటప్పుడు
స్కూల్స్ లో PTA (Parent Teacher Association) ఉంటుంది కదా..అక్కడ మీరు propose చేసి, like minded people కొంతమంది పూల్ అయ్యి,మీరు స్కూల్ ని represent చేస్తూ lead తీసుకొవచ్చు,లేదా individual గా కాని group గా కాని registration చేసుకుని మీరు competitions కి school తో నిమ్మితం లేకుండా పాల్గొనవచ్చు.summarize చేస్తే,book reading, some extra math prep at home (recommending math league books ) in elementary school level should be good enough! ఇంతకు ముందు చెప్పినట్టుగా only if your kids are genuinely interested, then enrich them above their grade level. వాళ్ళు స్కూల్ లో నేర్చుకుంటున్న విధ్య , అక్కడ creative gaa గా వాళ్ళు చేసే project workతో చాలా నేర్చుకుంటారు విధ్యార్ధులు.
School grades are very important , తరవాతే additional math, english or science enrichment అన్నీను....

జలతారు వెన్నెల gaaru, thanks a bunch for posting very nice info. Please add http://www.khanacademy.org/ for Maths & science. Its free for every one, designed by Sal Khan and funded buy Bill and Melinda foundation. Kids love to do maths in right direction with out parent interaction.
ReplyDeleteKeep posting nice info. I appreciate your efforts.
Thanks Ram garu! I will try to sahre whatever I know. Thanks for sharing about http://www.khanacademy.org/
Deleteచాలా ఓపిగ్గా,ప్రతి విషయం కూలంకషంగా తెలియజేశారు.గుడ్ పోస్ట్
ReplyDeleteఓపిగ్గా నేను రాసిన రామయణం అంతా చదివినందుకు మీకు ధన్య వాదాలు. మీకు లింక్స్ త్వరలో పంపిస్తానండి.
Deletecongrats for participating in international level.thank you.
DeleteThanks again :) చాలా విషయాలు చెప్పారు. Odyssey of the mind ని international level దాకా తీశుకు వెళ్ళారా? అభినందనలు. parent గా coach చేశారా? మా దగ్గర PTO లో దేశీలు అసలు ఎవ్వరూ క్రియాశీలకంగా పాల్గొనే వారు తెలియదు నాకు ఇంతవరకూ. నేను ఏదో కొంచెం వాలంటీరింగ్ చేశాను, అదీ నా సరదా కోసమే. లైబ్రరీలో చాలా మందే నాలాంటి వాలంటీర్లు దేశీలు కనిపిస్తుంటారు. అంతకు మించి స్కూల్లో ఎక్కువ పాల్గొనకపోవడం వల్లే చాలా తెలుసుకోలేకపోతున్నాము కాబోలు ఐతే. బావుంది. వ్రాస్తూ ఉండండి. నేను SAT కి coach చేశాను కొన్నాళ్ళు. calculator చిన్నప్పట్నుంచీ వాడడం పరవాలేదనుకోవడం నా ఉద్దేశంలో చాలా పెద్ద తప్పు. డిక్షనరీ ఉంది కదా అని స్పెల్లింగులూ అర్థాలూ గుర్తుంచుకోకపోతే ఎలా ఉంటుందో అలా తయరవుతుంది కొందరు పిల్లల పరిస్థితి. మళ్ళీ కొన్ని సార్లు చదవాలి ఈ పోస్టు.
ReplyDeleteఅవునండి! మూడు సంవత్సరాలు వరసగా ఆ OM ప్రొగ్రాం coach చేసాను.Vehicle problems అన్నీ! spontaneous బాగా చేసేవారు పిల్లలు . మూడవ సంవత్సరం international వరకు వెళ్ళగలిగాము. cool! మీరు SAT కి coach చేస్తారా? SAT కి చాలా weightage ఉంది. నిజమే, calculators గురించి మీరు చెప్పినది. కాని ఇక్కడ చాలామటుకు middl3e స్కూల్ నుంచి అవి allow చెయ్యటం వలన, వాటికి అలవాటుపడిపోతారు విధ్యార్ధులు. Math cpompetitions కి మాత్రం still calculators are not allowed. అన్ని పోస్ట్ లు చదివి స్పందిస్తున్న మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు లలిత గారు.
Deleteవెన్నెల గారు, మంచి ఓట్ మీల్ లాంటి అర్టికల్ రాసారు ( ఓట్ మీల్ ఎందుకు అన్నాను అంటే, ఈ విషయాలు పిల్లకంటే, పేరెంట్స్ కి చాల అవసరం), పిల్లలు సరి అయిన మార్గంలొ వెల్లకపొతే, రేపు పేరెంట్స్ ఎక్కువ tnsions పెట్టుకుని అరోగ్యాలు పాడుచెసుకుంటారు. అప్పుడు Doctors ఓట్ మీల్ తినమని సలహ ఇస్తారు :-) just kidding.
ReplyDeleteVery nice info, as a parent we are taking all your notes..Keep posting articles in this tag..
Here is another good website where Kindergarten kids can learn lot of things with nice videos. Hope you can use this in your next post:
www.starfall.com
regards,
Krishna
Thanks for the kind words! Intention is to share everything I have learned in a hard way.
DeleteHappy Mothers Day..
ReplyDeleteThank you.
DeleteVennela gaaru,
ReplyDeleteI missed this post.
Very very good information. Thanks a bunch for such a nice post. I need some hlep from you. Can you please suggest some math books for elementary math. I 'am looking for books which explains concepts and not the books with problems.
Surabhi
Okay, I guess if you ask me about concept books I am not sure . There are lot of workbooks good ones as I suggested and if you go thru the comments section in my " అమెరికా చదువులు" series ,there might be few suggestions. Try the "gifted and talented" series math books and also the website "critical thinking.com" site might have some nice math books. Also please look at this site.http://www.artofproblemsolving.com/
DeleteThey have few elementary level books here. Please try those too! Hope you can find what you are looking for! Thanks for the nice words!
Thank you, very good info, please continue the series for kids and parents. Kids in next levels before going to high school any preparation needed etc.
ReplyDeleteSure, I will . Thank you so much for the encouragement.
Delete