నేను ఆ నీల మేఘ శ్యామునికి ఏదైనా కవిత సమర్పిస్తే మళ్ళీ మీదగ్గరున్న ఫొటోస్ పంపించమని మెయిల్ చేస్తానండోయ్... :-) చాలావరకు గూగుల్ ఇమేజెస్ లో చూసినవే అయినా అన్ని చిత్రాల సేకరణ ఒకే చోట చూడటానికి బాగుంది వెన్నెల గారూ! ఇంకా కొన్ని అరుదైన చిత్రాలకు... https://www.facebook.com/HareKrishna.HareKrishna చూడండి... @శ్రీ
అద్భుత చిత్రాలు.శ్రీ కృ ష్ణుని జీవితం ఇంద్ర ధనుస్సు లోని రంగుల్లా సప్త వర్ణ శోభితం .మీ సేకరణ చాలా బాగుంది.అన్ని ఫొటోస్ అలా ఒక్క చోట చూడటం .పిల్లలకి కథ చెప్పొచ్చు.
:)) ధన్యవాదాలండి. నాకు ఈ slides friend పంపించిందండి. Slides 111-132 కి శ్రీ కృష్ణుని జీవితానికి లింక్ అర్ధం అవ్వలేదు. నా అజ్ఞానానికి మన్నిస్తూ ఎవరన్నా ఆ slides లో చూపించిన చిత్రాలకు కథ చెపుతారా?
బాగుంది .
ReplyDeleteధన్యవాదాలు మాలా కుమార్ గారు.
Deleteకృష్ణం కలయ సఖి సుందరం!
ReplyDeleteచాలా చాలా బాగున్నాయి.
మీకు నచ్చినందుకు సంతోషం. ధన్యవాదాలండి!
Deletenamo sri krishna.........!!
ReplyDeletegood post with good photos..!
Thank you seetha gaaru.
Deleteమా కాలేజీరోజుల నాటి నృత్యరూపకాన్నిమరోమారు గుర్తుకుతెచ్చారు.
ReplyDeleteధన్యవాదాలు ఉమా దేవి గారు!
Deletewow nice pics akkaa
ReplyDeleteThank you tammudu!
Deleteశ్రీ కృష్ణుడు రూపాలు ఆకట్టుకున్నాయి. అభినందనలు!
ReplyDeleteధన్యవాదాలండి నాగేంద్ర గారు.
Deleteనేను ఆ నీల మేఘ శ్యామునికి ఏదైనా కవిత సమర్పిస్తే
ReplyDeleteమళ్ళీ మీదగ్గరున్న ఫొటోస్ పంపించమని మెయిల్ చేస్తానండోయ్...
:-)
చాలావరకు గూగుల్ ఇమేజెస్ లో చూసినవే అయినా అన్ని చిత్రాల సేకరణ
ఒకే చోట చూడటానికి బాగుంది వెన్నెల గారూ!
ఇంకా కొన్ని అరుదైన చిత్రాలకు...
https://www.facebook.com/HareKrishna.HareKrishna
చూడండి...
@శ్రీ
Sure... Thank you Sri gaaru!
DeleteKrishna tatwam inta baagaa choosina tarvaata.. yemanagalanu!?
ReplyDeleteAWESOME!!!!!
వనజ గారు, ధన్యవాదాలండి!
Deleteఅద్భుత చిత్రాలు.శ్రీ కృ ష్ణుని జీవితం ఇంద్ర ధనుస్సు లోని రంగుల్లా సప్త వర్ణ శోభితం .మీ సేకరణ చాలా బాగుంది.అన్ని ఫొటోస్ అలా ఒక్క చోట చూడటం .పిల్లలకి కథ చెప్పొచ్చు.
ReplyDelete:))
Deleteధన్యవాదాలండి. నాకు ఈ slides friend పంపించిందండి. Slides 111-132 కి
శ్రీ కృష్ణుని జీవితానికి లింక్ అర్ధం అవ్వలేదు. నా అజ్ఞానానికి మన్నిస్తూ ఎవరన్నా ఆ slides లో చూపించిన చిత్రాలకు కథ చెపుతారా?