Happy Women's day
అమ్మా,చెల్లి,అక్క,కూతురు,కోడలు,భార్య,స్నేహితురాలు,ప్రియురాలు,అమ్మమ్మ, నానమ్మ, అత్తయ్యా, వదిన, పిన్ని, పెద్దమ్మ ...
ఎలా పిలిచినా సరే....
అందరి జీవితాలలోను అందమైన రంగులు నింపేవారు స్త్రీలు.
మహిళా దినోత్సవం సంధర్భంగా మహిళలందరికి శుభాకాంక్షలు!
హాయ్ శ్రీ గారు చాలా సంతోషం ! ఇలా అయినా వచ్చేసారు
ReplyDeleteమహిళా దినోత్సవ శుభాకాంక్షలు
వనజ గారు....మీకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. :)
Deleteమహిళా దినోత్సవ ఉద్యమాభివందనాలు వెన్నెల గారూ...
ReplyDeleteవర్మ గారు, ధన్యవాదాలండి.
Deleteమీకూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
ReplyDeleteWelcome back!!
Thank you చిన్ని ఆశ గారు.
Deleteమనసు కథ -రెండు భాగాలతో ఆపేసారు.
మూడవ భాగం ఎప్పుడు రాస్తున్నారు?
తిరిగేకాలు తిట్టేనోరు తిన్నగా ఊరుకోలేవని సామెతలెండి. మీరిలాగేనా కనపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
ReplyDeleteతల్లి, చెల్లి,....ఏ రూపం లోనయినా ప్రేమను పంచి బతుకులో ఆనందం నింపేది స్త్రీ....అది తెలుసుకోలేనివారు కొంత మంది....ఏంచేస్తాం.....నల్లులకోసం మంచానికి పెట్లు అని సామెత కదా...తిట్టెయ్యండి పురుషాధములను....ఒకరికొకరు సంపూరకం, అది తెలుసుకోలేకపోతే ఎలా? టపా కంటే వ్యాఖ్య పెద్దదయిపోయిందనుకుంటా...ఉంటా మరి.
కష్టేఫలే గారు...మీ సామెత చూడగానే హతవిధి అనుకున్నాను సుమండి.
Deleteమహిళా దినోత్సవం మీద ఇది నా రెండో పోస్ట్. సంవత్సరం క్రితం, హోలి పండుగ, మహిళా దినొట్సవం ఒకేరోజున వచ్చాయి. అప్పటి పోస్ట్ చూసి, ఈ పోస్ట్ వేయ్యడం జరిగిందండి.. అంతే కాని కుదురు లేక కాదండోయి... :)))))))
ఒకరికొకరు సంపూరకం అన్న మాట నచ్చిందండి.. అదే నిజం కూడా..ధన్యవాదాలు మీ వాఖ్యకి, ఆత్మీయ పలకరింపుకు.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వెన్నెల గారూ...
ReplyDeleteధన్యవాదాలు రాజి గారు.
DeleteWelcome back...
ReplyDeletethankyou
DeleteThanks Sunita gaaru.
Deleteమొదట శుభాకాంక్షలు.
ReplyDeleteసంవత్సరంలోని 365 రోజుల్లో ఒకరోజు మహిళలకు (మహిళాదినోత్సవం అని గొప్పగా) కేటాయించి మిగిలిన 364 రోజులనీ మగవాళ్ళు అట్టే పెట్టేసుకోవటం పట్ల మహిళలు అభ్యంతరం వ్యక్తం చేయవలసి ఉందనిపిస్తోంది నాకు. పైగా నాలుగేళ్ళకో రోజు అదనంగా కూడా అట్టేపెట్టేసుకుంటున్నారు!
అయినా అమ్మకో దినం, నాన్నకో దినం, స్నేహితులకో దినం, ప్రియులకో దినం అంటూ యిలా సంవత్సరం లోని రోజుల్ని కేటాయించుకోవటం అనేది పాశ్చాత్యసంస్కృతి. మన దేశపు సాంప్రదాయికభారతీయభావనాస్రవంతికి యిది అంతగా రుచించనిది.
మహిళలు యిలా "పోనీ ఒక్క రోజయినా మాకు కేటాయించారు. అదే పదివేలు" అనుకోవటం నాకైతే అన్యాయమూ అమాయకత్వమూ అనిపిస్తుంది.
న్యాయంగా జనాభాలో సగం కాబట్టి హక్కులూ బాధ్యతల్లో కూడా సగం మావే అనాలి మహిళలు. కాని యీ రోజు పరిస్థితి తలుచు కుంటే మనసు వికలమై పోతుంది. ఆడవాళ్ళని హక్కుల్లోనే కాదు సంఖ్యలోనూ వీలయినంత తక్కువ చేయాలనుకుంటూ కూర్చున్న కొమ్మ నరుక్కునే అథోగతిలో (పురుష)ప్రపంచం ఉంది.
శ్యామలీయం గారు, ముందుగా ఈ పోస్ట్ కి స్పందించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
Deleteనిజమేనండి..మీరు రాసినవన్ని నిజాలే..
ఒకరి పై ఒకరికి ఉన్న అభిమానం కాని, ప్రేమ కాని చేతలో చూపిస్తే చాలు అని పెద్దవారు చెపుతూ ఉంటారు..కాని అప్పుడప్పుడు మనసులో ప్రేమను వ్యక్తపరచడం కూడా ఒక రకం గా మనలో కూత్త ఊపిరి నింపుతుందేమోనండి. మన ఉరుకుల పరుగుల జీవితంలో రెండు నిమిషాలు అలోచించి..మనకి ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చిన వారిని తలచుకుని, వారి పట్ల మన భావాలను వ్యక్తపరచడం వల్ల ఆ బంధం ఇంకా పటిష్టం అయ్యి, కొత్త ఉత్సాహం పుడుతుందండి. మనం (భారతీయులం) సంఘం గురుంచో, లేక మన రక్తం లో తరతరాలుగా వస్తున్న సాంప్రదాయపు విలువలను కాపాడుకుంటూనో, యాంత్రికంగా మన విధులను మనం నిర్వర్తిస్తూ జీవితాలను గడిపేస్తాము. కాని పాశ్చాత్యసంస్కృతి లో అవి లోపించటం వలన, ఇలాంటి (అమ్మ,ప్రేమికుల, మహిళా etc..) దినాలలో అయినా, వ్యక్తుల విలువలు గుర్తించి వారు తమ జీవితాలలో ఎలాంటి ముద్ర వేసారో తెలుసుకుని వారిని గుర్తించి ఆ రోజైనా...వారితో గడపడం లాంటివి చేస్తుంటారు. భారతీయులైనా , పాశ్చాత్యులైనా అప్పుడప్పుడు మనసులో అవతలి వారి పట్ల మనకున్న కృతజ్ఞతా భావం కాని, ప్రేమ కాని వ్యక్తపరచడం కోసం సంవత్సరం లో ఒక రోజు తీసుకోవడం...నాకైతే సబబే అనిపిస్తుందండి...:)
మొదటి నుంచి (సీతమ్మకే తప్పలేదు కదండి) పురుషాధిక్యత సమాజం మనది. కాని మార్పులు వచ్చాయి కదండి. సతీ సహగమనం ఆపెయ్యడం నుండి, వితంతు వివాహలను రద్దు చెయ్యడం వరకు పురుషుల మద్దత్తు, అండ లేక పోతే స్త్రీల వల్లే సాధ్యం కాలేదు కదండి. స్త్రీ స్వేచ్చ గురించి ఇంకా ప్రశ్నలెన్ని ఉన్నా....ఆ స్వేచ్చను పూర్తిగా పొందిన వారు కూడా ఉన్నారండి. మార్పు ఒక్క పురుషులలోనే కాదండి, స్త్రీలలోను రావాలి. ఆడపిల్లలు వద్దు అనుకునే వారిలో ఎక్కువ సాతం నేను ఆడవారిని కూడా చూసాను అనటం లో అతిసయోక్తి లేదండి...ఇక్కడ అమెరికా లో కూడా "మీకు ఆడపిల్లలు ఉన్నారు, మీకు కష్టమోయి" అనే విధ్యావంతులైన ఆడవారిని నేను చూసానండి.
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
ReplyDeleteచాలా రోజుల తరువాతా వచ్చినట్టున్నారు.
:venkat
వెంకట్ గారు, అవునండి... ధన్యవాదాలు మీ పలకరింపుకు, వాఖ్యకు.
DeleteHappy to see to back :-)
ReplyDeleteThanks Sravya. I donno, whether anyone said this to you or not...You are really a sweetheart!
Deleteఏమండోయ్! జలతారు వెన్నెల పరదాలు మాటున దాగి దోబోచులాడుతున్నారా?అమ్మయ్య ఇన్నాళ్ళకి కనిపించారు. మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభకాంక్షలు. ఒకసారి నాబ్లాగ్ లోకి కూడా వెళ్ళండి. నాది ఒక కద 22/02/2013 ఆంధ్రభూమి సంచికలో వేసారు.(ఆమె-నేను-ప్రేమ)చది వి మీ అభిప్రాయం చెప్పండి.
ReplyDeleteపూర్వ ఫల్గుణి గారు, బాగున్నారా? మీ ఆత్మీయ పలకరింపుకు ధన్యవాదాలండి.
Deleteతప్పకుండా వెంటనే చదివి నా అభిప్రాయం చెపుతాను.
ముందుగా మీ బ్లాగు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు,కొంచెం ఆలస్యంగా ,..ఏమనుకోకండి,.
ReplyDeleteమొత్తం మీద రంగులతో రీ ఎంట్రీ బాగుంది,.మహిళా దినోత్సవ శుభాకాంక్షలు
,వెన్నల గారు, రాస్తూ వుండండి,.
మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు భాస్కర్ గారు.
Deleteఅభిమానం గా పలకరించారు.Thank you so much.
జలతారువెన్నెల గారు, మీకు కూడా మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.
ReplyDeleteఅనురాధ గారు, ధన్యవాదాలండి. బాగున్నారా?
DeleteHappy to see you back, welcome :)
ReplyDeleteThank you so much Nagarjuna gaaru.
Deleteచాలా రోజులకి కనిపించారు..ఏమై పోయారండి!
ReplyDeleteవరూధిని గారు, ఇదేమిటండి... సరిగ్గా ఇప్పుడే శ్రావ్య మీ గురించి రాసిన పోస్ట్ చదివి అసలు మీరు రాసిన పోస్ట్లు ఎలా మిస్స్ అయ్యానా అని అలోచిస్తూ, శ్రావ్య బ్లాగ్ లో మీ గురించి కామెంట్ వదిలి, మీ గురించి అలోచిస్తూ, కిందటి సంవత్సరం కలుసుకున్న రోజులు గుర్తుకు తెచ్చుకుంటున్నానో లేదొ, ఇలా మీర్ కామెంట్ నా బ్లాగ్ లో పెట్టారు. ఒక్క సారిగా నన్ను నేను గిల్లి చూసుకున్నాను. సృహలోనే ఉన్నానా అని...
Deleteమీ పలకరింపుకు పులకరించిపోయాను సుమండి..
బాగున్నానండి.ఎంతో ఆప్యాయం గా పలకరించిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఎన్ని రోజులకు మళ్ళీ వెన్నెల వచ్చింది :)
ReplyDeleteవెల్కం బ్యాక్ జ.వె. గారు!!
హర్షా...:)) బాగున్నావా?
Deleteథాంక్ యూ
వెల్ కం బాక్ వెన్నెలగారు....
ReplyDeleteథాంక్ యూ పద్మ గారు
Deleteఈ వెన్నెల వెలుగు తగ్గకుండా ఇంక పరుచుకుంటూనే ఉంటుంది కదూ! మీకు నా హృదయపూర్వక మహిళాదిన శుభాకాంక్షలు.
ReplyDeleteజయ గారు, మీ వాఖ్యకి, మీ అభిమానానికి ధన్యవాదాలు.
Deleteఅవునండోయ్, మర్చేపోయాను. మీ బ్లాగ్ పుట్టిన రోజు కూడా కదా!!! సో, డబుల్ ధమాకా ఇందాకటి వ్యాఖ్యతో:) ఇప్పుడేమో ఇది మీ 'పుట్టినరోజు 'శుభాకాంక్షలు.
ReplyDelete:) Thank you Jaya garu.
Deletewoman :wonderful oyester mixedin amiable nature
ReplyDeleteఅని చాలా సంవత్సరాల క్రితం ఒక మీటింగ్ లో చెప్పానండి.bestwishes andi.
WOW! loved the way you put together that sentence.Thank you!
Delete