Sunday, May 12, 2013

పుట్టిన రోజు శుభాకాంక్షలు!


45 comments:

  1. లొట్టలేసుకుంటూ అన్నీ తినేసాను.చాలాబాగున్నాయి. ఇంతకీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎవరికి చెప్పమంటారు:) ఈ నిండుపున్నమి పండువెన్నెలకేనా. హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. ఎలాగు చెప్పేసారు కాబట్టి నేను అమ్మాయికి మీ తరుపున తెలియచేస్తాను. :)
      ధన్యవాదాలు జయ గారు!

      Delete
  2. అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు:))

    ReplyDelete
    Replies
    1. సునీత గారు, Thank you so much for your wishes.

      Delete
  3. పుట్టిన రోజు ఎవరిదో వారికి శుభాకాంక్షలు . మాకు మాత్రం మంచి "కనువిందు"చేశారు .

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగరాణి గారు!
      బ్లాగ్ లో టపాలన్ని చదువుతూ నన్ను ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు

      Delete
  4. కన్నతల్లికి ఇంత చక్కగా శుభాకాంక్షలు తెలుపుతున్న మీకు నా శుభాభివందనములు .

    ReplyDelete
  5. మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందచేయండి.

    ReplyDelete
    Replies
    1. ఉమాదేవి గారు, తప్పకుండా. ధన్యవాదాలండి

      Delete
  6. అమ్మాయికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు..
    మీ ప్రేమంతా రంగరించి అందించిన కేకులు చాలా బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. శ్రీ లలిత గారు, ఏదో అన్నీ ఎలాగూ చెయ్యలేను,అవన్నీ తింటే కాలరీల గొడవ కూడా కాబట్టి, హాయిగా ఇలా చూసేసి ఆనందించమని చెప్పాను అమ్మాయికి. :)
      ధన్యవాదాలండి.

      Delete
  7. అడక్కుండానే ఇన్ని కేక్స్...! this is kevvvv Keks
    పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. అలాగలాగేనండి నాగార్జున గారు. :)
      ధన్యవాదాలండి

      Delete
  8. కేకులు ఐస్క్రీంలు అన్నీ బ్రహ్మాండం :)
    నా తరఫున కూడా మీ అమ్మాయికి జన్మదిన శుభాకాంక్షలందజేయండి.

    ReplyDelete
    Replies
    1. వేణు గారు, తప్పకుండా..ధన్యవాదాలండి.

      Delete
  9. నాకు రెండో కేక్ కావాలండి,,. మీ పాపకి జన్మదిన శుభాకాంక్షలు,.

    ReplyDelete
    Replies
    1. మీరు మరీ మొహమాటం సుమండి..
      రెండో కేక్ తో పాటు అన్నీ తీసుకోండి.ధన్యవాదాలు భాస్కర్ గారు

      Delete
  10. పుట్టిన రోజు ఎవరిదో చెప్పకుండా ఇలా నోరూరించడం అత్యంత దారుణం యువరానర్...!

    ReplyDelete
    Replies
    1. అమ్మాయిదండి . :)
      ధన్యవాదాలు మూర్తి గారు

      Delete
  11. మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. మీ అమ్మాయి కి మా "చిన్ని ఆశ" పుట్టినరోజు శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశగారు.

      Delete
  13. మరెన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని కోరుకొంటూ, శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. :) కిషొర్ వర్మ గారు ధన్యవాదాలండి.

      Delete
  14. ఎవరికైనా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది.వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి. ధన్యవాదాలు రవిశేఖర్ గారు

      Delete
  15. మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు జలతారు వెన్నెల గారు.

    ReplyDelete
    Replies
    1. లాశ్య గారు, ధన్యవాదాలండి

      Delete
  16. మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెన్నెల గారు :)

    ReplyDelete
  17. మీ అమ్మాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలండి .

    ReplyDelete

  18. బావుందండి ,

    మీ బ్లాగు లో పోస్ట్ లు చాలా బాగున్నాయి ....

    వీలున్నప్పుడు మా బ్లాగు చూసి సలహాలు ఇవ్వండి ,

    ధన్యవాదాలు,

    http://techwaves4u.blogspot.in/

    తెలుగు లో టెక్నికల్ బ్లాగు

    ReplyDelete
  19. జలతారువెన్నెల గారూ... మీరు అమ్మ మీద ప్రేమ చూపిస్తున్న ఫొటో బాగుంది. అలాగే మీ అమ్మాయి మీద ప్రేమ కురిపిస్తున్న కేకూ బాగుంది. మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు... నిహార్

    ReplyDelete
    Replies
    1. నిహార్ గారు, మీరు కామెంట్ రాసిన విధానము కూడా చాలా బాగుంది. ధన్యవాదాలండి.

      Delete
  20. అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలండీ.. మీకు మాతృ దినోత్సవ శుభాభినందనలు..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు, ధన్యవాదాలండి.

      Delete
  21. కేకులు చాలా బాగున్నాయండీ .

    ReplyDelete
  22. అన్ని కేకులెట్టి పుట్టినరోజు పాపాయి పేరు చెప్పకపోతే ఎలా అండీ..
    "పుట్టిన రోజు జేజేలు చిట్టి పాపాయీ, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలీ..."

    ReplyDelete