ధన్యవాదాలు రాజి గారు.నేను ఈ పాట చిన్నపుడు దూరదర్షన్ లో విన్నట్టు గుర్తు. ఈ మధ్యనే మళ్ళీ ఒక ఫ్రెండ్ లింక్ పంపిస్తే విన్నాను. పాట వింటున్నంతసేపు అమ్మ ప్రేమ లో తియ్యదన్నాని చవి చూస్తాము.
వెన్నల గారు బుజ్జాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆలస్యానికి మర్నించాలి .... మీరు ఉండగా ఎటువంటి కొరత రాదండి .... చిరునవ్వులతో అందరి మనలను పొందుతూ అందరికి చేతోడుగా ఉంటూ ఉన్నత స్థాయికి వస్తుంది ... :) ఈ సందర్బంగా మీకో చిరు కానుక ... అమ్మకు కానుక ఇచ్చేంత సమర్దుడను కాను కాని నావల్ల అయినది తీసుకోండి...పాపకు వినిపించండి... పైగా ఆ పాట అద్బుతంగా ఉంది ఇది వరకు వినలేదు ఎప్పుడు...ఇంత మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు ...
అమ్మ మనసు ప్రేమలో ఓలలాడే బిడ్డకు ఏమి కొరత ఇంకేమి కొరత ఈ జన్మకు సరిపడా సంపదంత ఇచ్చాడింకేమి కొరత కండలేని చేతులు చేసాడు రా నీ నిదురకు మెత్తని పానుపులా కొరతలేని మనసిచ్చాడు రా నీవు ఏలడానికి ఒక రాజ్యంలా చిరునవ్వులతో వర్ధిల్లు చిరకాలము ఆమె ఋణము మరచిపోకు ఏ క్షణము ఆమె ప్రాణమే నీ విధి రాత రా అమ్మ కనుల ముంగిట నీటి ముగైనా నీ సంతోషాల భావిష్యత్తుకోసమే అంతటి అమ్మను పొందావు ఇంకేమి కొరత నీకింకేమి కొరత....
కల్యాణ్ గారు, ఎంత బాగుందో మీరు ఇచ్చిన కానుక -కవిత/పాట. వెలకట్టగలమా మీ రిచ్చిన కానుకకు-పదిలంగా దాచుకుంటాను నాతో నేనున్నంత వరకు. మీ లాంటి బిడ్డను కన్న మీ అమ్మగారు ఎంత ధన్యులో! మీ స్పందనకు ఈ సారి వందనం.మీకు నా ఆశీస్సులు.
ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నందుకు మన్నించండి..చాలా బాగుంది పాట..నాకెందుకో మీ బ్లాగులో కవితలు చదవడమే ఇష్టం..:-) ఈ మధ్య కథలు రాస్తున్నారుకదా..
జలతారువెన్నెల గారూ..
ReplyDeleteఈ రోజు నాకు కూడా ఈ పాట గురించే రాయాలనిపించిందండీ నా బ్లాగ్ లో...
నాకు చాలా ఇష్టమైన పాట..
Happy Mother's Day!
ధన్యవాదాలు రాజి గారు.నేను ఈ పాట చిన్నపుడు దూరదర్షన్ లో విన్నట్టు గుర్తు. ఈ మధ్యనే మళ్ళీ ఒక ఫ్రెండ్ లింక్ పంపిస్తే విన్నాను. పాట వింటున్నంతసేపు అమ్మ ప్రేమ లో తియ్యదన్నాని చవి చూస్తాము.
Deleteవెన్నెల గారు, 'అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే ...'
ReplyDeleteఎంతో కమ్మనైన పాటను వినిపించారు ధన్యవాదాలు.
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
ధన్యవాదాలు నాగేంద్ర గారు.
Deleteచక్కటి పాట వినిపించారు.చక్కటి చిత్రాలు జతపరిచారు.రూపకర్తకు అభినందనలు.మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు
ReplyDeleteఅవునండి ఉమాదేవిగారు, అమ్మాయి పుట్టిన రోజు ఈ రోజే!
Deleteమీకు ధన్యవాదాలు!
Nice song! Mimmalani talchukunte digulu vesthundi. ilaa ammayito..anubandham allukuni..!?
ReplyDeleteBe A Good mother. Happy Mother's day.
అమ్మాయి అమ్మకి ఎప్పుడూ అపురూపమే కదండీ? మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు!
DeleteSong Bagundi E Movie Londi Chaalaa Bagundi 1st Time Vinatam
ReplyDeletePrivate song tammudu! Vedavati prabhakar gaaru paadaaru. pretty old one too!
Deletejalataru vennelagaru, ivale modatisari mi blog chustunna. adbhutam ga undandi. chala chakkati posts. keep posting more.
ReplyDeleteమీకు నా బ్లాగ్ కి స్వాగతం. అప్పుడప్పుడు వస్తుండండి. మీకు నా పోస్ట్స్ నచ్చినందుకు ధన్య వాదాలు!
Deletemanchi paata thank u vennela
ReplyDeleteThank you manju gaaru. meeku koodaa "Happy Mother's day!"
Deleteవెన్నెల గారు
ReplyDeleteముందుగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు
మీ చల్లటి అమ్మమనసుకి వందనాలు.
పాట మరియు బొమ్మలు బాగున్నాయి
శ్రీనివాస్ గారు,బాగున్నారా? ధన్యవాదాలు మీకు.
Deleteఅమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
ReplyDeleteద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!
Sairam
పద్యరూపములో మీ స్పందనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.
DeleteWelcome Madam,
Deletehttp://endukoemo.blogspot.in/2012/05/ques.html
Please go through the above link at your free time
thanks
Sairam
?!
Sure I will.Thank you!
Deleteఈ పాట వింటున్నంత సేపు నాకళ్ళు మసకబారిపోతాయండీ.ఎంత దిగులేస్తదో.
ReplyDeleteనాకు కూడా అదే ఫీలింగ్ అండీ! ..ధన్యవాదాలు చిన్ని గారు.
Deleteచాలా మంచి పాట . అమ్మ మనసు కు ప్రతి రూపం ఈ పాట .
ReplyDeleteఈ రోజు మీ అమ్మాయి పుట్టినరోజా? మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు .
మీకు హాపీ మదర్స్ డే .
మాలాకుమార్ గారు, అవునండి, అమ్మాయి పుట్టిన రోజు ఈ రోజు. అమ్మాయికి అందచేసిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.మీకి కూడా హాపీ మదర్స్ డే !
Deleteఈ పాట వింటుంటే
ReplyDeleteమా డయోనారా టీవీ లో విన్న...చూసిన వేదవతీ ప్రభాకర్ గారు
కళ్ళముందు కనిపిస్తున్నారండీ!
@శ్రీ
నిజమేనండి! ఈ పాట ఈ మధ్యనే విన్నాను,నేను చిన్నప్పుడు విన్న పాట ఇది!ధన్యవాదాలు శ్రీ గారు!
Deleteఅమ్మ దొంగా! నిన్ను చూడకుంటే ...
ReplyDeleteఓ BEAUTIFUL SONG వినిపించినందుకు
ఈ శుభదినాన శుభాభినందనలు
ధన్యవాదాలు హరి గారు.
Deleteఫొటోలు చాలా బాగున్నాయి.
ReplyDeletemadam paata chaala bagundi me manassula vennala la vennelala
ReplyDeleteధన్యవాదాలు ఫాతిమ గారు. మంచి భావాలు ఉన్న్నవారు మీరు!
DeleteHappy mothers Day!
ReplyDeleteHappy BirthDay to your kid!
Thank you so much Sandeep!
Deleteవెన్నెల మొల్క గాగ ప్రభవించిన యన్నుల మిన్న పాపకున్
ReplyDeleteవెన్నెలగారు ! జన్మ దిన వేడుక లొప్ప చిరాయురస్తు ! మీ
కన్నుల పంటయై పెరిగి కాంక్షలు దీర్చెడుగాత ! విద్యలన్
మన్నన పొందుగాత ! శుభమస్తు ! పరాత్పరు దివ్యదృక్కులన్
మాష్టారు గారు, మీ ఆశీస్సులు పొందడం నిజంగా పాప అద్రుష్టం .
Deleteఢన్యవాదాలు మాష్టారు.
ముందుగా మీ పాపకు జన్మదినోత్సవ శుభాకాక్షలు .మీరు వినిపించిన మంచి పాటకు, మీ సృజనాత్మక మైన బొమ్మల ఎంపికకు అభినందనలు.
ReplyDeleteరవిశేఖర్ గారు, ధన్యవాదాలండి.
Deleteవెన్నల గారు బుజ్జాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆలస్యానికి మర్నించాలి .... మీరు ఉండగా ఎటువంటి కొరత రాదండి .... చిరునవ్వులతో అందరి మనలను పొందుతూ అందరికి చేతోడుగా ఉంటూ ఉన్నత స్థాయికి వస్తుంది ... :)
ReplyDeleteఈ సందర్బంగా మీకో చిరు కానుక ... అమ్మకు కానుక ఇచ్చేంత సమర్దుడను కాను కాని నావల్ల అయినది తీసుకోండి...పాపకు వినిపించండి... పైగా ఆ పాట అద్బుతంగా ఉంది ఇది వరకు వినలేదు ఎప్పుడు...ఇంత మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు ...
అమ్మ మనసు ప్రేమలో ఓలలాడే బిడ్డకు ఏమి కొరత ఇంకేమి కొరత
ఈ జన్మకు సరిపడా సంపదంత ఇచ్చాడింకేమి కొరత
కండలేని చేతులు చేసాడు రా నీ నిదురకు మెత్తని పానుపులా
కొరతలేని మనసిచ్చాడు రా నీవు ఏలడానికి ఒక రాజ్యంలా
చిరునవ్వులతో వర్ధిల్లు చిరకాలము
ఆమె ఋణము మరచిపోకు ఏ క్షణము
ఆమె ప్రాణమే నీ విధి రాత రా
అమ్మ కనుల ముంగిట నీటి ముగైనా
నీ సంతోషాల భావిష్యత్తుకోసమే
అంతటి అమ్మను పొందావు ఇంకేమి కొరత నీకింకేమి కొరత....
@ నీ సంతోషాల భావిష్యత్తుకోసమే
Deleteఅంతటి అమ్మను పొందావు ఇంకేమి కొరత నీకింకేమి కొరత....
wow, Nice Kalyan
I read in Swamy vivekaananda Aathma katha he always praises his mother's Unique qualities!
:)
?!
?!
ఎందుకో ఏమో గారు చాలా సంతోషం ... ధన్యవాదాలు ... అందుకే అంతటి జ్ఞాన సంపాదకులు కాగలిగారు ... మీ స్పందన వెన్నలకు ఇంకా వన్నె తెచ్చిందండి... :)
Deleteకల్యాణ్ గారు, ఎంత బాగుందో మీరు ఇచ్చిన కానుక -కవిత/పాట.
Deleteవెలకట్టగలమా మీ రిచ్చిన కానుకకు-పదిలంగా దాచుకుంటాను నాతో నేనున్నంత వరకు. మీ లాంటి బిడ్డను కన్న మీ అమ్మగారు ఎంత ధన్యులో! మీ స్పందనకు ఈ సారి వందనం.మీకు నా ఆశీస్సులు.
నిజమే కల్యాణ్ ,ఎందుకో ఏమో గారి కామెంట్స్. పోస్ట్లు చదివితే చాలా నేర్చుకోవచ్చు. అంతటి జ్ఞాన సంపాదకులు వారు.
Delete@వెన్నల గారు మీ ఆశీస్సులకు చాలా సంతోషం ఎప్పటికి అవి నాతోడుంటాయని ఆశిస్తున్నాను :))
Deleteమీ పాపకు ఆలస్యంగా జన్మ దిన శుభాకాంక్షలు
ReplyDeleteపాట చాల బాగుంది
శశి కళగారు, ధన్యవాదాలండి.
Deleteపాట బాగుంది జలతారు వెన్నెల గారు :)
ReplyDeleteఒక అమ్మ గా మీకు కూడా అభినందనలు :))
ధన్యవాదాలు శేఖర్ గారు.
Deleteఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నందుకు మన్నించండి..చాలా బాగుంది పాట..నాకెందుకో మీ బ్లాగులో కవితలు చదవడమే ఇష్టం..:-) ఈ మధ్య కథలు రాస్తున్నారుకదా..
ReplyDeleteకవిత రాయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాను.
Deleteతప్పకుండా రాయటానికి ప్రయత్నిస్తానండి.మీ అభిమానానికి ధన్యవాదాలు.
sorry andi ilaa anesinanduku..yemanukovaddu..poetrypai unna makkuvakoddi..:-)
Deleteసోరీ ఎందుకండి? అభిమానం కొద్ది అడిగారు. తప్పుగా అసలు అనుకోలేదు. నిజం చెప్పలంటే వెంటనే ఒక కవిత రాయగలిగితే బాగుండేది కదా అనిపించిందండి.
Deletethank you Madam..
DeleteNijame Maa Akkaa EE madya Kavitalu Vrayatam ledhu... Toralo
DeleteVrastaru ani ashato edhuru chustu unnam...
:))
Deleteధన్యవదాలండి
ReplyDelete