Saturday, May 12, 2012

అమ్మదొంగా! నిన్ను చూడకుంటే..


కలతలు కష్టాలు నీ దరికి రాక..
కలకాలం నీ బ్రతుకు కలలదారి కావాలి!



55 comments:

  1. జలతారువెన్నెల గారూ..
    ఈ రోజు నాకు కూడా ఈ పాట గురించే రాయాలనిపించిందండీ నా బ్లాగ్ లో...
    నాకు చాలా ఇష్టమైన పాట..
    Happy Mother's Day!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రాజి గారు.నేను ఈ పాట చిన్నపుడు దూరదర్షన్ లో విన్నట్టు గుర్తు. ఈ మధ్యనే మళ్ళీ ఒక ఫ్రెండ్ లింక్ పంపిస్తే విన్నాను. పాట వింటున్నంతసేపు అమ్మ ప్రేమ లో తియ్యదన్నాని చవి చూస్తాము.

      Delete
  2. వెన్నెల గారు, 'అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే ...'
    ఎంతో కమ్మనైన పాటను వినిపించారు ధన్యవాదాలు.
    మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు నాగేంద్ర గారు.

      Delete
  3. చక్కటి పాట వినిపించారు.చక్కటి చిత్రాలు జతపరిచారు.రూపకర్తకు అభినందనలు.మీ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు

    ReplyDelete
    Replies
    1. అవునండి ఉమాదేవిగారు, అమ్మాయి పుట్టిన రోజు ఈ రోజే!
      మీకు ధన్యవాదాలు!

      Delete
  4. Nice song! Mimmalani talchukunte digulu vesthundi. ilaa ammayito..anubandham allukuni..!?

    Be A Good mother. Happy Mother's day.

    ReplyDelete
    Replies
    1. అమ్మాయి అమ్మకి ఎప్పుడూ అపురూపమే కదండీ? మీకు కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు!

      Delete
  5. Song Bagundi E Movie Londi Chaalaa Bagundi 1st Time Vinatam

    ReplyDelete
    Replies
    1. Private song tammudu! Vedavati prabhakar gaaru paadaaru. pretty old one too!

      Delete
  6. jalataru vennelagaru, ivale modatisari mi blog chustunna. adbhutam ga undandi. chala chakkati posts. keep posting more.

    ReplyDelete
    Replies
    1. మీకు నా బ్లాగ్ కి స్వాగతం. అప్పుడప్పుడు వస్తుండండి. మీకు నా పోస్ట్స్ నచ్చినందుకు ధన్య వాదాలు!

      Delete
  7. వెన్నెల గారు
    ముందుగా మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు
    మీ చల్లటి అమ్మమనసుకి వందనాలు.
    పాట మరియు బొమ్మలు బాగున్నాయి

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారు,బాగున్నారా? ధన్యవాదాలు మీకు.

      Delete
  8. అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె
    ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో
    నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా
    యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్ !!

    Sairam

    ReplyDelete
    Replies
    1. పద్యరూపములో మీ స్పందనకు మనస్పూర్తిగా ధన్యవాదాలు.

      Delete
    2. Welcome Madam,

      http://endukoemo.blogspot.in/2012/05/ques.html

      Please go through the above link at your free time

      thanks
      Sairam
      ?!

      Delete
  9. ఈ పాట వింటున్నంత సేపు నాకళ్ళు మసకబారిపోతాయండీ.ఎంత దిగులేస్తదో.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా అదే ఫీలింగ్ అండీ! ..ధన్యవాదాలు చిన్ని గారు.

      Delete
  10. చాలా మంచి పాట . అమ్మ మనసు కు ప్రతి రూపం ఈ పాట .

    ఈ రోజు మీ అమ్మాయి పుట్టినరోజా? మీ అమ్మాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు .

    మీకు హాపీ మదర్స్ డే .

    ReplyDelete
    Replies
    1. మాలాకుమార్ గారు, అవునండి, అమ్మాయి పుట్టిన రోజు ఈ రోజు. అమ్మాయికి అందచేసిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు.మీకి కూడా హాపీ మదర్స్ డే !

      Delete
  11. ఈ పాట వింటుంటే
    మా డయోనారా టీవీ లో విన్న...చూసిన వేదవతీ ప్రభాకర్ గారు
    కళ్ళముందు కనిపిస్తున్నారండీ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. నిజమేనండి! ఈ పాట ఈ మధ్యనే విన్నాను,నేను చిన్నప్పుడు విన్న పాట ఇది!ధన్యవాదాలు శ్రీ గారు!

      Delete
  12. అమ్మ దొంగా! నిన్ను చూడకుంటే ...
    ఓ BEAUTIFUL SONG వినిపించినందుకు
    ఈ శుభదినాన శుభాభినందనలు

    ReplyDelete
  13. వెలమకన్ని ఒంటేలుMay 13, 2012 at 6:45 AM

    ఫొటోలు చాలా బాగున్నాయి.

    ReplyDelete
  14. madam paata chaala bagundi me manassula vennala la vennelala

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఫాతిమ గారు. మంచి భావాలు ఉన్న్నవారు మీరు!

      Delete
  15. Happy mothers Day!
    Happy BirthDay to your kid!

    ReplyDelete
  16. వెన్నెల మొల్క గాగ ప్రభవించిన యన్నుల మిన్న పాపకున్
    వెన్నెలగారు ! జన్మ దిన వేడుక లొప్ప చిరాయురస్తు ! మీ
    కన్నుల పంటయై పెరిగి కాంక్షలు దీర్చెడుగాత ! విద్యలన్
    మన్నన పొందుగాత ! శుభమస్తు ! పరాత్పరు దివ్యదృక్కులన్

    ReplyDelete
    Replies
    1. మాష్టారు గారు, మీ ఆశీస్సులు పొందడం నిజంగా పాప అద్రుష్టం .
      ఢన్యవాదాలు మాష్టారు.

      Delete
  17. ముందుగా మీ పాపకు జన్మదినోత్సవ శుభాకాక్షలు .మీరు వినిపించిన మంచి పాటకు, మీ సృజనాత్మక మైన బొమ్మల ఎంపికకు అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారు, ధన్యవాదాలండి.

      Delete
  18. వెన్నల గారు బుజ్జాయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆలస్యానికి మర్నించాలి .... మీరు ఉండగా ఎటువంటి కొరత రాదండి .... చిరునవ్వులతో అందరి మనలను పొందుతూ అందరికి చేతోడుగా ఉంటూ ఉన్నత స్థాయికి వస్తుంది ... :)
    ఈ సందర్బంగా మీకో చిరు కానుక ... అమ్మకు కానుక ఇచ్చేంత సమర్దుడను కాను కాని నావల్ల అయినది తీసుకోండి...పాపకు వినిపించండి... పైగా ఆ పాట అద్బుతంగా ఉంది ఇది వరకు వినలేదు ఎప్పుడు...ఇంత మంచి పాటను అందించినందుకు ధన్యవాదాలు ...

    అమ్మ మనసు ప్రేమలో ఓలలాడే బిడ్డకు ఏమి కొరత ఇంకేమి కొరత
    ఈ జన్మకు సరిపడా సంపదంత ఇచ్చాడింకేమి కొరత
    కండలేని చేతులు చేసాడు రా నీ నిదురకు మెత్తని పానుపులా
    కొరతలేని మనసిచ్చాడు రా నీవు ఏలడానికి ఒక రాజ్యంలా
    చిరునవ్వులతో వర్ధిల్లు చిరకాలము
    ఆమె ఋణము మరచిపోకు ఏ క్షణము
    ఆమె ప్రాణమే నీ విధి రాత రా
    అమ్మ కనుల ముంగిట నీటి ముగైనా
    నీ సంతోషాల భావిష్యత్తుకోసమే
    అంతటి అమ్మను పొందావు ఇంకేమి కొరత నీకింకేమి కొరత....

    ReplyDelete
    Replies
    1. @ నీ సంతోషాల భావిష్యత్తుకోసమే
      అంతటి అమ్మను పొందావు ఇంకేమి కొరత నీకింకేమి కొరత....

      wow, Nice Kalyan

      I read in Swamy vivekaananda Aathma katha he always praises his mother's Unique qualities!

      :)

      ?!





      ?!

      Delete
    2. ఎందుకో ఏమో గారు చాలా సంతోషం ... ధన్యవాదాలు ... అందుకే అంతటి జ్ఞాన సంపాదకులు కాగలిగారు ... మీ స్పందన వెన్నలకు ఇంకా వన్నె తెచ్చిందండి... :)

      Delete
    3. కల్యాణ్ గారు, ఎంత బాగుందో మీరు ఇచ్చిన కానుక -కవిత/పాట.
      వెలకట్టగలమా మీ రిచ్చిన కానుకకు-పదిలంగా దాచుకుంటాను నాతో నేనున్నంత వరకు. మీ లాంటి బిడ్డను కన్న మీ అమ్మగారు ఎంత ధన్యులో! మీ స్పందనకు ఈ సారి వందనం.మీకు నా ఆశీస్సులు.

      Delete
    4. నిజమే కల్యాణ్ ,ఎందుకో ఏమో గారి కామెంట్స్. పోస్ట్లు చదివితే చాలా నేర్చుకోవచ్చు. అంతటి జ్ఞాన సంపాదకులు వారు.

      Delete
    5. @వెన్నల గారు మీ ఆశీస్సులకు చాలా సంతోషం ఎప్పటికి అవి నాతోడుంటాయని ఆశిస్తున్నాను :))

      Delete
  19. మీ పాపకు ఆలస్యంగా జన్మ దిన శుభాకాంక్షలు
    పాట చాల బాగుంది

    ReplyDelete
    Replies
    1. శశి కళగారు, ధన్యవాదాలండి.

      Delete
  20. పాట బాగుంది జలతారు వెన్నెల గారు :)
    ఒక అమ్మ గా మీకు కూడా అభినందనలు :))

    ReplyDelete
  21. ఆలస్యంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నందుకు మన్నించండి..చాలా బాగుంది పాట..నాకెందుకో మీ బ్లాగులో కవితలు చదవడమే ఇష్టం..:-) ఈ మధ్య కథలు రాస్తున్నారుకదా..

    ReplyDelete
    Replies
    1. కవిత రాయాలని విశ్వప్రయత్నం చేస్తున్నాను.
      తప్పకుండా రాయటానికి ప్రయత్నిస్తానండి.మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
    2. sorry andi ilaa anesinanduku..yemanukovaddu..poetrypai unna makkuvakoddi..:-)

      Delete
    3. సోరీ ఎందుకండి? అభిమానం కొద్ది అడిగారు. తప్పుగా అసలు అనుకోలేదు. నిజం చెప్పలంటే వెంటనే ఒక కవిత రాయగలిగితే బాగుండేది కదా అనిపించిందండి.

      Delete
    4. Nijame Maa Akkaa EE madya Kavitalu Vrayatam ledhu... Toralo

      Vrastaru ani ashato edhuru chustu unnam...

      Delete