Saturday, May 11, 2013

మాతృమూర్తులందరికీ వందనం!




మాతృదినోత్సవం సంధర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు!



నాకు జన్మనిచ్చి,నా చేయి పట్టుకుని నడిపించి,
విధ్యావంతురాలిని చేసి,
నా జీవితపు ప్రతి మలుపులోను నాకు మార్గదర్శకురాలిగా నిలిచి,ఈ రోజుకీ నా గురించే అలోచించే మా అమ్మకి వందనం!  

14 comments:

  1. మీ జీవితంలో వెలుగులు కురిపించిన అమ్మ మీచే వెన్నెల కురిపిస్తోంది.అమ్మ చేతి స్పర్శ నిత్యచలివేంద్రమే!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు ఉమాదేవి గారు! ఎప్పటిలా మీ వాఖ్య అమృతం

      Delete
  2. సంవత్సరంలో ఇలా ఒక్కరోజైనా ప్రపంచం అంతా అమ్మ ని తలచుకోవటం ఎంతో సంతోషం. అమ్మ ఎవరికైనా అమ్మే!
    మాతృ దినోత్సవ శుభాకాంక్షలు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చిన్ని ఆశగారు

      Delete
  3. Replies
    1. ధన్యవాదాలు రవిశేఖర్ గారు

      Delete
  4. ఫొటో బాగుంది .
    మాతృదినోత్సవ శుభాకాంక్షలు .

    ReplyDelete
  5. మాతృదినోత్సవ శుభాకాంక్షలు! :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు కిషోర్ వర్మ గారు

      Delete
  6. prathee nimasham mana talapulalo unde ammak....i amma premaki vandanaalu...

    ReplyDelete
    Replies
    1. ప్రసాద్ గారు, బాగున్నారా? మీ వాఖ్యకి ధన్యవాదాలు

      Delete
  7. మీ వంటి సంస్కారమైన పుత్రికను కన్న అమ్మగారికి పాదాభి వందనం,

    ReplyDelete
    Replies
    1. మేరాజ్ గారు, మీ వాఖ్య చాలా సంతోషానిచ్చింది. ధన్యవాదాలు

      Delete