మాతృమూర్తులందరికీ వందనం!
మాతృదినోత్సవం సంధర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు!
నాకు జన్మనిచ్చి,నా చేయి పట్టుకుని నడిపించి,
విధ్యావంతురాలిని చేసి,
నా జీవితపు ప్రతి మలుపులోను నాకు మార్గదర్శకురాలిగా నిలిచి,ఈ రోజుకీ నా గురించే అలోచించే మా అమ్మకి వందనం!
మీ జీవితంలో వెలుగులు కురిపించిన అమ్మ మీచే వెన్నెల కురిపిస్తోంది.అమ్మ చేతి స్పర్శ నిత్యచలివేంద్రమే!
ReplyDeleteధన్యవాదాలు ఉమాదేవి గారు! ఎప్పటిలా మీ వాఖ్య అమృతం
Deleteసంవత్సరంలో ఇలా ఒక్కరోజైనా ప్రపంచం అంతా అమ్మ ని తలచుకోవటం ఎంతో సంతోషం. అమ్మ ఎవరికైనా అమ్మే!
ReplyDeleteమాతృ దినోత్సవ శుభాకాంక్షలు!
ధన్యవాదాలు చిన్ని ఆశగారు
Deleteఅమ్మలందరికి వందనం.
ReplyDeleteధన్యవాదాలు రవిశేఖర్ గారు
Deleteఫొటో బాగుంది .
ReplyDeleteమాతృదినోత్సవ శుభాకాంక్షలు .
ధన్యవాదాలు మాలాగారు
Deleteమాతృదినోత్సవ శుభాకాంక్షలు! :)
ReplyDeleteధన్యవాదాలు కిషోర్ వర్మ గారు
Deleteprathee nimasham mana talapulalo unde ammak....i amma premaki vandanaalu...
ReplyDeleteప్రసాద్ గారు, బాగున్నారా? మీ వాఖ్యకి ధన్యవాదాలు
Deleteమీ వంటి సంస్కారమైన పుత్రికను కన్న అమ్మగారికి పాదాభి వందనం,
ReplyDeleteమేరాజ్ గారు, మీ వాఖ్య చాలా సంతోషానిచ్చింది. ధన్యవాదాలు
Delete