Wednesday, March 14, 2012

నచ్చిన పాటలు



3 comments:

  1. జ్యోతి గారు క్రియేట్ చేసిన ఈ వీడియోలు అంటే నాకూ చాలా ఇష్టం. తను ఎంచుకునే సాంగ్స్, వాటికి పెట్టే ఫొటోస్, ఆ ఫోటోలలోని భావాలు చాలా బాగుంటాయి. ఇటు పాట వింటూ మైమరచిపోవాలా!.. లేక ఆ ఫోటోలలోని భావాలని చదువుతూ తాదాత్మికత చెందాలా.. ఎప్పుడూ ఒకటే కన్ఫ్యూజింగ్. "ఈ క్షణం ఒకేఒక కోరిక.." అనే తనకిష్టమైన పాటని మిస్ అయ్యారులా ఉన్నారు.

    వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి. దానివల్ల లాభం అంటూ ఏమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. నాకు కూడా భలే ఇష్ట్టం రాజ్ గారు.
      మీరు నా మనసులో మాటలన్ని చెప్పేసారు.
      నేను చాలాసార్లు అనుకుంటూ ఉండేదాన్ని.నేను తన వీడియోస్ తన కవితల కోసం చూస్తానా, లేక తను పెట్టిన ఫోటోస్ కోసం చూస్తానా, లేక పాట కోసమా అని.ఒక్కటి మాత్రం నిజం, చూస్తున్నంతసేపు మైమరిచిపోతాను.అన్ని పాటలు పోస్ట్ చెయ్యలేను కదా.అందుకని నాకు బాగా నచ్చినవి పోస్ట్ చెసాను.
      వర్డ్ వెరిఫికేష ఎలా తియ్యాలో తెలియలేదండి. మల్లీ ట్రై చేస్తాను.

      Delete
    2. వర్డ్ వెరిఫికేషన్ తీసేసాను.

      Delete