Saturday, March 10, 2012

ఇవి కూడా నేర్పాలి...


8 comments:

  1. అవును ఇవి మాత్రమే నేర్పాలి ఇద్దరికీ రచనా ఆలోచనా రెండూ బావున్నాయి కేవలం పదవిన్యాసంగా మాత్రమేకాక లోతైన భావం కలగల్సిన రచనగా హత్తుకుంది. అభినందనలు

    ReplyDelete
  2. బాగుంది....
    నిజమే తప్పకుండా నేర్పాలి....
    కానీ ప్రస్తుత సమాజంలో ఎవరున్నారు చెప్పండి.
    చెప్పే వారు లేరు వినే వారు అంతకన్నా లేరు.
    ఎవరి తీరు వారిదే.

    ReplyDelete
  3. మీరు చెప్పినది నిజమైనా అనుభవంతో తెలుసుకున్నదేమిటంటే
    చెప్పగా చెప్పగా వింటారు.
    విననట్టు నటిస్తారు.
    అన్నీ మాకే తెలుసు అని అనుకుంటారు.
    కాని వారి మనసులో ఎక్కడో మనం చెప్పిన విషయాలు తప్పకుండా నాటుకుపోతాయి.

    ReplyDelete
  4. @వెన్నల గారు ఇది ప్రస్తావించాల్సిన విషయమే ఎందుకంటే నేను మంచి చెడులకు నడుమ ఎంతో సందిగ్ధంలో ఉన్న రోజులున్నాయి ... ఎవరిని అడగాలో తెలియదు ఏమి చేయాలో తెలియదు... కాని మా ఇంట్లో వారు ఇచ్చిన స్వేఛ్చ నన్ను అన్నీ తెలుసుకునేలా చేసింది... మంచి మార్గంలో నడుచుకునేలా చేసింది... అప్పుడప్పుడు వారు చెప్పే మాటలు వెంటనే వినకపోయినా మీరు చెపినట్టు ఎక్కడోచోట ఉండిపోయి నన్ను అదుపులోపెట్ట సాగింది... కాబట్టి నా తరువాతి తరానికి నేనొక స్నేహితుడిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను...అలా అయితేనే ఇంకా బాగా నేర్పించవచ్చు మంచి చెడ్డలు...

    "కుదిరిన మాటతో స్నేహమంటూ
    చేయిపట్టి ప్రేమ అంటూ
    తాడు కట్టి పెళ్లి అంటూ
    క్షణము ఆలోచనలేని బంధాలు
    మరుక్షణము మటుమాయమౌతున్నవి
    అవగాహన లేక లేత వయసు వన్నెలకు జీవితమే దాసోహమౌతున్నది "

    ప్రేమ స్నేహం అంటూ ఈ రోజుల్లో ఎన్నో ఘోరాలు జెరుగుతున్నాయి... అంత ఎందుకు నాకు తెలిసిన సంఘటనలు ఎన్నో... ఈ తరానికి ( నాతో సహా :) నేను ఈ తరమే ) వాటిని కచ్చితంగా నేర్పాలి .... మంచి సమాచారం అందించారు మరియు గుర్తుచేసారు ధన్యవాదాలు...

    ReplyDelete
    Replies
    1. ఈ విషయంలో నాతో ఎకీభవించినందుకు ధన్యవాదాలు కల్యాణ్ గారు. కవిత లో మీరు ప్రస్తావించినట్టు ఈ రోజున యువతి యువకులు ఒక అవగాహన లేక ఆ నిమిషానికి వారికి తోచిందే సరెక్ట్ అని, అవేశపూరిత నిర్ణయాలను తీసుకోవటం వల్ల ముందు ముందు జీవితమే ప్రశ్నార్ధకం గా నిలుస్తోంది వారికి. Thank you!

      Delete
  5. చాలా మంచి విషయాలు చెప్పారు.

    ReplyDelete